34.5 C
India
Tuesday, April 30, 2024
More

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత అంత పని చేశాడా

    Date:

    Rakul Preet Singh
    Rakul Preet Singh

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందిపుచ్చుకొని గొప్ప హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య పెళ్లి చేసుకుని ఓ ఇంటి కి కోడలుగా వెళ్ళింది. తెలుగు లో రామ్ చరణ్, నాగచైతన్య లాంటి అగ్ర హీరోల సరసన నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ అనగానే తెలుగు అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. రకుల్ మొదట్లో మోడలింగ్ చేసేది. అనంతరం ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినటువంటి రకుల్ అనంతరం కుదురుకొని గొప్ప సినిమాలు చేసింది.

    ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీ అంటేనే బూతు సినిమాలు అనుకున్నాను అని ఇక్కడికి వచ్చే వరకు కూడా అలాంటి ఉద్దేశంతో ఉండే దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాగానే ఉంటుందని అర్థమైందని చెప్పింది.

    రకుల్  కన్నడ సినిమాలో ఫస్ట్ నటించింది. అనంతరం బాలీవుడ్, టాలీవుడ్ రంగాల్లో రాణించింది. రకుల్ మొదట్లో సినిమాలోకి రావడానికి భయపడ్డా ఓ నిర్మాత రకుల్ ని చూసి కచ్చితంగా సినిమా చేయాలని ఆమె జాతకం ప్రకారం సినిమాలు చేస్తే కచ్చితంగా గొప్పగా రాణిస్తుందని చెప్పి రకుల్ తండ్రిని ఒప్పించాడట. ఆరోజు ఆ నిర్మాత ఆ నిర్ణయం తీసుకోకపోతే రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలోనే కనిపించకపోయేది.

    కొంతమంది నిర్మాతలు కూడా ఇలా మంచివారు ఉంటారని రకుల్ విషయంలో తెలుసుకుంటే అర్థమవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్లపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా చలామణి అయింది. ఈ ఢిల్లీ బ్యూటీ ఈమధ్య పెళ్లి చేసుకొని తన భర్తతో  ట్రిప్ లో ఎంజాయ్ చేస్తుంది.
    రకుల్ నటించినటువంటి సెవెన్ జి మూవీ కన్నడ  వెర్షన్ చేసేందుకు భయపడిందట.  బెడ్ సీన్ చేయనని చెప్పడం తో ఆ సీన్ లేకుండా ఆ సినిమా చేయాలని నిర్మాత ఒప్పుకున్నాడని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫోటోలు.. చూస్తే స్టన్ అయిపోతారు..!

    Rakul Preet Singh Wedding Pics : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...

    Rakul Preet : రకుల్ అందం చూడతరమా?

    Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం...

    Rakul Preet Singh : రకుల్ ప్రీతి సింగ్ పెళ్లి.. ఎప్పుడో తెలుసా?

    Rakul Preet Singh : ప్రేక్షకుల గుండెల్లో తీరని విరహ వేదన...

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...