25.7 C
India
Friday, June 28, 2024
More

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    Date:

    – ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

    Road Accident
    Road Accident

    Road Accident : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

    అనంతపురం రాణి నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు పెళ్లి బట్టల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్లారు. షాపింగ్ అనంతరం తిరిగి అనంతపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు డ్రైవరు నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నారు.

    Share post:

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Airtel Tariffs : ఎయిర్ టెల్ టారిఫ్ లు పెరిగాయ్..!

    Airtel Tariffs : టెలికాం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. రిలయన్స్...

    Ex CM Hemant Soren : భూ కుంభకోణం కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్

    Ex CM Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్...

    Prabhas : ప్రభాస్ మాటంటే మాట.. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ఫ్లాన్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ హిరో ప్రభాస్ ఇక నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : లారీని టెంపో ఢీకొని 13 మంది మృతి

    Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక...

    Vinukonda News : వినుకొండలో కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి

    Vinukonda News : పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని కొత్తపాలెం వద్ద...

    Choppadandi MLA Wife : చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

    ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం Choppadandi MLA Wife Sucide :...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...