29.7 C
India
Friday, July 5, 2024
More

    Sree Satya : సర్జరీతో మొత్తం ఖరాబ్ చేసుకున్న శ్రీసత్య.. ఆ పార్ట్స్ చూడలేకపోతున్నాం?

    Date:

    Sree Satya
    Sree Satya

    Sree Satya : శ్రీ సత్య క్యారెక్టర్ ఆర్టిస్టు, సీరియల్స్, రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. ఈమె తెలుగులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిస్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 కంటెస్టెంట్ లో నిలిచి తన సత్తా నిరూపించుకుంది. ఆ మధ్య టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. ముద్దా మందారం, అత్తారింటికి అక్కా చెల్లెళ్లు, తదితర సీరియల్స్ లో నటించి మెప్పించింది.

    అయితే శ్రీ సత్య తాజాగా పెదవులకు సర్జరీ చేయించుకుందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. శ్రీ సత్య చాలా అందంగా నాజుగ్గా ఉంటుంది. ఆమె పాల కోవ లాగా తెల్లగా మెరిసిపోతుంటుంది. తెలుగు లో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీ సత్య సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడంతో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా మారిపోయింది. నేను శైలజ మూవీలో రామ్ సరసన నటించింది. అదే సందర్భంలో రామ్ ఫోన్ నెంబర్ తీసుకుని ఐ లవ్ యూ అని మేసేజ్ పెట్టడంతో ఆయన నెంబర్ ను బ్లాక్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా తెలిపింది.

    శ్రీ సత్య గోదారి నవ్వింది, లవ్ స్కెచ్ మూవీల్లో కూడా నటించి అదరగొట్టింది. బుల్లి తెరలో ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ అనంతరం బీబీ జోడీ, సూపర్ జోడీ లాంటి డ్యాన్స్ షోలలో పాల్గొంది.

    ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. చాలా సార్లు ఫొటోలు, ఫిక్స్ వైరల్ చేస్తుంటుంది. అయితే తాజాగా శ్రీ సత్య పెట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సత్య తన పెదవులకు సర్జరీ చేయించుకుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రీ సత్య గతంలో ఇలా ఉండేది కాదని, ఆమె లిప్స్ మొత్తం మారిపోయాయని చెబుతున్నారు. మరి శ్రీ సత్య ఈ విషయంపై ఇంత వరకు స్పందించలేదు.

    Share post:

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    Vijayamma : విజయమ్మతో జగన్ కు చెక్.. వైఎస్ షర్మిల మాస్టర్ ప్లాన్ అదుర్స్

    Vijayamma : ఏపీలో పొలిటికల్ గేమ్ కొత్త మలుపు తిరిగిందా? వైసీపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related