29.2 C
India
Thursday, July 4, 2024
More

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    Date:

    MP Prajwal Revanna
    MP Prajwal Revanna

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక జనతాదళ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. తాను బెంగళూరులో లేనందున సిట్ విచారణకు హాజరుకాలేక పోతున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్నందున తనకు వారం సమయం కావాలని, సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని పేర్కొన్నారు.

    కాగా, ఉద్యోగాల కోసం వచ్చిన మహిళలు, యువతులను ప్రజ్వల్ లైంగికంగా వేధించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఓ మహిళ ఫిర్యాదు మేరకు హసన్ జిల్లా హోలెనర్సిపుర పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది.

    ప్రస్తుతం హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం నోటీసులు జారీ చేసింది. విచారణ నిమిత్తం సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

    Share post:

    More like this
    Related

    Allu Aravind : చిరంజీవిని తిడితే అల్లు అరవింద్ ఏం చేశాడో తెలుసా?

    Allu Aravind : క్రమశిక్షణ, డెడికేషన్ కు మారుపేరు మెగాస్టార్‌ చిరంజీవి....

    Indian Cricketers – PM Modi : ప్రధాని మోదీతో ముగిసిన భారత క్రికెటర్ల భేటీ!

    Indian Cricketers - PM Modi : వెస్టిండీస్-అమెరికా సంయుక్త రాష్ట్రాలు...

    Bihar : బీహార్ లో మరో బ్రిడ్జి కూలింది.. 16 రోజుల్లో 10వ వంతెన

    Bihar : బ్రడ్జి కడితే నాలుగు తరాలు ఉండాలంటారు. కానీ, బీహార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    Road Accident : లారీని టెంపో ఢీకొని 13 మంది మృతి

    Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక...

    Bangalore Rave Party : బెంగుళూరు రేవ్ పార్టీ కేసు.. రాజకీయ ఒత్తిడితో కొందరిని తప్పిస్తున్నారా?

    Bangalore Rave Party : కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ఎలక్ట్రానిక్...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...