25.3 C
India
Tuesday, July 2, 2024
More

    Actors Struggle : ప్రేక్షకులను మెప్పించేందుకు నటీనటుల కష్టాలు చూడండి (వీడియో)!

    Date:

    Actors Struggle
    Actors Struggle Watch Video

    Actors Struggle to impress the audience : సినిమా, సీరియల్ నటీనటులు షూటింగ్లో ఎంతలా కష్టపడతారో చూపే ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. తమిళ సీరియల్లో యాక్సిడెంటకు సంబంధించిన సీన్లో ఓ నటి నటించారు. కారు ఢీ కొట్టినప్పుడు గాల్లోకి ఎగిరి కిందపడిపోయే సీన్ కోసం ఆమె ఎన్ని సాహసాలు చేశారో ఈ వీడియోలో చూపించారు. ఇది చూశాక నటీనటులపై మరింత అభిమానం పెరిగిందని, ప్రేక్షకులను మెప్పించేందుకు ఇంత కష్టపడుతున్నారా? అని నెటిజన్లు అభినందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Alluri District : భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు

    Alluri District : అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో పండన్న అనే...

    Ceiling Fans : పాతొక వింత: సీలింగ్ ఫ్యాన్స్ బదులు క్లాత్ విసన కర్రలు.. హోటల్ యజమాని వింత పోకడ..

    Ceiling Fans : కస్టమర్లను ఆకర్షించుకునేందుకు హోటల్ నిర్వాహకులు చాలా ట్రిక్స్...

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    Maoists Attack : భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడి.. ఇద్దరు జవాన్లు మృతి

    Maoists attack : ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పేలుడు...