33.9 C
India
Sunday, May 12, 2024
More

    Mahesh Babu Tweet : మహేష్ బాబు ట్వీట్.. నేనూ వస్తానన్న షారుఖ్ ఖాన్

    Date:

    Mahesh Babu Tweet :

    బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేష్ బాబు మంచి మిత్రులు. వారి ఉద్దేశాలు, లక్ష్యాలు ఒకేలా ఉంటాయి. అందుకే వారి మధ్య స్నేహం ఉంటుంది. గతంలో బ్రహ్మోత్సవం షూటింగ్ కు షారూఖ్ ఖాన్ హాజరై కాసేపు మహేష్ తో మాట్లాడి వెళ్లారు. ఇప్పుడు షారూఖ్ జవాన్ సినిమాలో నటించాడు. దీనిపై మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు.

    తాను కుటుంబంతో కలిసి జవాన్ చూడాలనుకుంటున్నానని ట్వీట్ చేయడంతో దానికి షారూఖ్ కూడా స్పందించారు. నువ్వు ఎప్పుడు చూస్తావో చెబితే నేను కూడా కుటుంబంతో కలిసి వస్తా అని చెప్పడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అగ్రనటులు పరస్పరం ట్వీట్లు చేసుకోవడం వారికి ఆనందం కలిగిస్తుంది. ఈనేపథ్యంలో ఇద్దరు కలిసి సినిమా చూడటంపై హర్షం వ్యక్తమవుతోంది.

    జవాన్ కథ విషయానికి వస్తే షారూఖ్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కింది. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ కలగలిసిన చిత్రం. షారూఖ్ ఏడు గెటప్పులలో కనిపించనున్నాడు. నయనతార కథానాయిక. దీపికా పడుకొనే అతిథి పాత్రలో కనిపించనుంది. సంజయ్ దత్, విజయ్, అల్లు అర్జున్ అతిథి పాత్రల్లో నటించినట్లు చెబుతున్నారు. సంజయ్ దత్ హిందీ వెర్షన్ లో కనిపించనున్నాడని సమాచారం.

    తమిళ వెర్షన్ లో విజయ్, తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ పాత్రలు కనిపిస్తాయి. ఇలా జవాన్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా చూసేందుకు శ్రద్ధ చూపడంతో ప్రేక్షకుల్లో కూడా సంతోషం వ్యక్తమవుతోంది. జవాన్ సినిమా విజయవంతం సాధిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...