29 C
India
Monday, June 24, 2024
More

    104 Employee Protest : అరగుండు, అరమీసంతో.. 104 ఉద్యోగి నిరసన

    Date:

    104 Employee Protest
    104 Employee Protest

    104 Employee Protest : ఓ అధికారి అవినీతిని బహిర్గతం చేసినందుకు తనపై కక్ష పెంచుకుని ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ 104 అంబులెన్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు శంకర్ అరగుండు, అరమీసంతో వినూత్న నిరసన తెలిపారు. ఇల్లందులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సరిపడా నిధులున్నా 104 ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా ఆపారని, దీనికి తోడు డీఎంహెచ్ఓ శిరీష మరో కుంభకోణానికి పాల్పడగా దాన్ని వెలికితీసి ఆ నిధులు ఆమె తిరిగి జమ చేసేలా చూశానని అన్నారు.

    2008 నుంచి విధులు నిర్వహిస్తూ, యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నానని, జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తే తనపై కలెక్టర్ కు కంప్లయింట్ ఇచ్చి ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయించారని బాధితుడు శంకర్ వాపోయారు. హెల్త కమిషనర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ డీఎంహెచ్ వో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad News : సెల్ ఫోన్ చోరీ ముఠా అరెస్టు.. గాయపడిన మసూద్

    Hyderabad News : సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కరడుకట్టిన...

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. సీసీఎస్ వద్ద బాధితుల ఆందోళన

    Gold Trading : గోల్డ్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్ లో భారీ...

    Jagan Why Not 175 : వైనాట్ 175 ఏమైంది జగన్?

    Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా...

    Uttar Pradesh : వివాహేతర సంబంధం తెచ్చిన తంటా.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్..

    Uttar Pradesh : వివాహేతర సంబంధాలు జీవితాలనే మరుస్తాయనేందుకు ఎన్నో ఉదాహరణలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pocharam Srinivas : బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత ఔట్.. కాంగ్రెస్ గూటికి మాజీ స్పీకర్

    Pocharam Srinivas : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్...

    BRS MLA Mahipal Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

    BRS MLA Mahipal Reddy : బీఆర్ఎస్ కు చెందిన పటాన్...

    SI Bhavani Sen : కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ డిస్మిస్

    SI Bhavani Sen : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ...

    Indian Painted Frog : కడెం అడవుల్లో అరుదైన కప్ప.. పెయింటెడ్ ఫ్రాగ్

    Indian Painted Frog : తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం...