32.9 C
India
Monday, May 13, 2024
More

    Bihar : గర్భవతిని చేస్తే రూ.13 లక్షల ఆఫర్.. అరెస్ట్

    Date:

    Bihar
    Bihar news

    Bihar : అమ్మాయిల రక్షణ కోసం కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలని మనం చూసాం. అమ్మాయిలను ర్యాగింగ్ చేసిన లేదా అత్యా చారం చేసిన వారికి కఠిన మైన శిక్షలు పడుతుంటాయి. అయితే బీహార్ రాష్ట్రంలో  విచిత్ర మైన జాబ్ ఫ్రాడ్ వెలుగు చూసింది.  ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్ నుంచి యువకులకు జాబ్ ఆఫర్ మెసేజ్ లు వెళ్ళాయి.

    రూ.799 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ అమ్మాయిల ఫోటోలు పంపిస్తుంది.  నచ్చిన అమ్మాయిని ఎంచు కొని గర్భవతిని చేయడమే ఉద్యోగం అలా చేస్తే రూ. 13 లక్షలు చెల్లిస్తుంది.  ఒకవేళ గర్భవతిని చేయలేక పోతే ప్రోత్సాహo క్రింద 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఈ జాబ్ ఫ్రాడ్ కేసులో 8 మంది అరెస్టు అయ్యారు.

    Share post:

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    Bihar News : ఏడుగురు అక్క చెల్లెలు పోలీసులయ్యారు..

    Bihar News : బీహార్ లోని ఛప్రా పట్టణానికి చెందిన కమల్...