37.7 C
India
Sunday, April 28, 2024
More

    Bihar News : ఏడుగురు అక్క చెల్లెలు పోలీసులయ్యారు..

    Date:

    Bihar News
    Bihar News

    Bihar News : బీహార్ లోని ఛప్రా పట్టణానికి చెందిన కమల్ సింగ్, శారదా దేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాల ను సాధించారు.

    అబాకరీ అబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చి అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.

    ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టిందంటేనే ఎవరు సంతోష పడరు. ఆడపిల్ల అంటే ఒక చులకన భావ న ఉంటుంది. కానీ ఈ కుటుంబంలోని ఆడ పిల్లలు చక్కగా చదువుకొని సొంత ఊరికి కన్న తల్లిదం డ్రులకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టారు.

    ఏడు మంది కుమార్తెలు ఉన్న ఆ తల్లిదండ్రులు బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉంచినందుకు గ్రామంలో ఉన్న ప్రతి వారు కూడా ఆ తల్లిదండ్రు లను అభినందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bihar : గర్భవతిని చేస్తే రూ.13 లక్షల ఆఫర్.. అరెస్ట్

    Bihar : అమ్మాయిల రక్షణ కోసం కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలని...