27.8 C
India
Thursday, May 2, 2024
More

    మలయాళ దిగ్గజ నటుడు మృతి

    Date:

    popular malayalam actor innocent passed away
    popular malayalam actor innocent passed away

    మలయాళ దిగ్గజ నటుడు , లోక్ సభ మాజీ సభ్యుడు ఇన్నోసెంట్ ( 75 ) గుండెపోటుతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్నోసెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్న ఇన్నోసెంట్ కరోనా నుండి కోలుకున్న తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో పాటుగా పలు అవయవాలు దెబ్బతిన్నాయి. దాంతో చికిత్స పొందుతున్న సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు.

    మలయాళంలో 700 కు పైగా చిత్రాల్లో నటించిన లెజెండ్ ఇన్నోసెంట్. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఇన్నోసెంట్ భౌతికంగా దూరమైనా మానసికంగా నాతోనే ఉంటాడని ఇన్నోసెంట్ పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. 2014 లో లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు ఇన్నోసెంట్.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related