40.1 C
India
Friday, May 3, 2024
More

    Stress : ఒత్తిడిని ఇలా దూరం చేసుకోండి

    Date:

    stress
    stress

    Stress : ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణమైన సమస్య. అందరిని ఇది కలవరపెడుతోంది. చీటికి మాటికి కోపానికి రావడం డిప్రెషన్ లోకి  వెళ్లడం సహజమే. కానీ ఇది ముదిరితే ప్రమాదమే. ఏదైనా అతి అనేది మంచిది కాదు. అది మంచైనా చెడైనా కావొచ్చు. అతి మంచితనం పనిచేయదు. అతి చెడు పనికి రాదు. ఏదైనా సమపాళ్లలో ఉంటేనే సురక్షితం. దీనికి చాలా సహనం కావాలి. జీవితంలో కోపానికి రాని మనిషి ఉండడు. అలాగే డిప్రెషన్ లోకి వెళ్లని వారు కూడా ఉండరు. ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి లోనుకావడం సహజం.

    మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఒత్తిడి రాదు. కానీ క్షణకాలంలోనే మన మెదడు అదోలా అయిపోవడం ఖాయం. మనకు ఇష్టం లేనిది ఏదైనా జరిగితే వెంటనే మనకు కోపం వస్తుంది. దాంతోనే డిప్రెషన్ వస్తుంది. దీని ద్వారా మన మెదడు మందగిస్తుంది. ఏం చేస్తున్నామో అర్థం కాదు. అవతలి వ్యక్తి మీద అరుస్తుంటాం. ఒత్తిడికి తలొగ్గితే మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు.

    ఒత్తిడికి గురైనప్పుడు కళ్లు మూసుకుని ప్రశాంతంగా ఉండాలి. తప్పు ఎక్కడ జరిగిందని ఆలోచించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆవేశం కలిగినప్పుడు ఒకటి నుంచి పది వరకు అంకెలు లెక్కపెట్టాలి. దీంతో మనలో ఉన్న ఆవేశం మెల్లగా చల్లబడుతుంది. అప్పుడు ప్రశాంతం వస్తుంది. ఊపిరి మెల్లగా తీసుకోవాలి. మనసును ఒకే దాని మీద పెట్టాలి.

    మనసు కుదుట పడటానికి మంచి సంగీతం వినాలి. అప్పుడు మన మెదడు ప్రశాంతం వైపు ఆలోచిస్తుంది. ప్రతికూల పరిస్థితులను వదిలేయండి. అనుకూలమైన వాటికోసమే ఆలోచించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచుగా ఒత్తిడికి గురయితే మన నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే బెటర్. అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని.

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related