38.6 C
India
Saturday, May 4, 2024
More

    ఆ డైరెక్టర్ నా అండర్ వేర్ చూడాలని చెప్పాడు.. ప్రియాంక బోల్డ్ కామెంట్స్!

    Date:

    Priyanka bold comments
    Priyanka bold comments

    Priyanka bold comments : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత  హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.. ప్రస్తుతం ఈమె అక్కడ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది..

    అయితే కెరీర్ లో తొలిరోజుల్లో తనకు ఎదురైనా అనుభవాలను ఆమె పంచుకుంది.. ఇప్పటికే చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడిన ఈమె తాజాగా మరోసారి తనకు జరిగిన చేదు అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ఈమె తాజాగా ఒక బాలీవుడ్ డైరెక్టర్ గురించి చేసిన కామెంట్స్ అందరికి షాక్ ఇస్తున్నాయి..

    ఈ మధ్య తన సినిమాల రిలీజ్ సమయంలో వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది.. తాజాగా ఈమె ఒక డైరెక్టర్ గురించి స్పందిస్తూ.. ”నేను బాలీవుడ్ లో అడుగు పెట్టిన కొత్తలో ఒక సినిమాను ఒప్పుకున్నాను. ఆ సినిమా స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది..

    అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేసేప్పుడు నీ లో దుస్తులన్నీ తీసేయాలి అండర్ వేర్ చూపించమని అడిగితే నాకు చాలా కోపం వచ్చింది.. ఏం చేయాలో అర్ధంకాక చివరికి ఆయన చెప్పిన దానికి ఒప్పుకోలేదు.. ఆ తర్వాత మరుసటి రోజు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నా.. అలాంటి వ్యక్తి సినిమాలో నాకు నటించడం ఇష్టం లేదు” అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular