30.9 C
India
Saturday, May 4, 2024
More

    గుమ్మడి గింజలు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    Do you know the benefits of eating pumpkin seeds?
    Do you know the benefits of eating pumpkin seeds?

    మన ఆరోగ్యానికి గుమ్మడి గింజలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ ఎ,ఇ,సి లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నిషియం వంటివి మనకు చాలా మేలు చేస్తాయి. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎంతో రుచికరంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. మహిళలు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గించుకోవడంలో కూడా సాయపడుతుంది. శరీరంలో ముడతలు తొలగించుకోవడానికి ఇవి తోడ్పడతాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

    గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో  అజీర్తి సమస్యలను దూరం చేయడంలో సాయపడతాయి. ఈ నేపథ్యంలో గుమ్మడి గింజలను తినడం వల్ల మన దేహంలోని రోగాలు దూరం చేయడంలో ఇవి తోడ్పడతాయి.

    గుమ్మడి గింజల్లో వాటి నూనె చర్మసంరక్షణకు మేలు చేస్తుంది. చర్మం కోసం ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఇందులో ఉంటే ప్రొటన్లతో మన శరీరానికి ఎంతో మంచి చేస్తున్నాయి. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. లేకపోతే మనకు నష్టాలు కలుగుతాయి. ఇలా గుమ్మడి గింజలతో పలు రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular