40.1 C
India
Friday, May 3, 2024
More

    CONGRESS- RAJASTHAN: కాంగ్రెస్ కు షాక్ : 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా

    Date:

    congress-rajasthan-shock-for-congress-92-mlas-resigned
    congress-rajasthan-shock-for-congress-92-mlas-resigned

    రాజస్థాన్ లో రాజకీయం రంజుగా మారుతోంది.  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసారు రాహుల్ గాంధీ. దాంతో రాజస్థాన్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు నాయకులు ఉన్నారు. అయితే అందులో సచిన్ పైలట్ వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతుండటంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.

    సచిన్ పైలట్ పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 92 మంది నేరుగా స్పీకర్ దగ్గరకు చేరుకొని తమ రాజీనామా లేఖలను ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం షాక్ అయ్యింది. సచిన్ పైలట్ ను తదుపరి ముఖ్యమంత్రిని చేస్తే తమ రాజీనామాలు వెనక్కి తీసుకునేది లేదని , ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేసారు. సచిన్ పైలట్ స్థానంలో అశోక్ గెహ్లాట్ వర్గమైన సీపీ జోషి లేదా పీసీసీ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్ లలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. 

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related