38 C
India
Saturday, May 11, 2024
More

    Malli Pelli OTT : అమేజాన్ ప్రైమ్ లో ‘మళ్లీ పెళ్లి’.. సెన్సార్ లేకుండా..! ఎప్పుడంటే..?

    Date:

    Malli Pelli OTT
    Malli Pelli OTT

    Malli Pelli OTT : జీవితంలోని కొన్ని ఘట్టాలు, మరికొంత ఫిక్షన్ యాడ్ చేసి తీసిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. సీనియర్ నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా చేసిన సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమాను ఎంఎస్ రాజు తెరకెక్కించగా. నరేశ్ నిర్మాతగా వ్యవహరించారు. నరేశ్ పవిత్రా లోకేశ్ గురించి చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమాయణం నేపథ్యంలో ఈ సినిమాకు బాగా హైప్ పెరిగింది. ఎన్నో అంచనాల మధ్య మే 26వ తేదీ థియేటికల్ రిలీజ్ అయ్యింది.

    ఈ సినిమా అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అలాంటి టాక్ సంపాదించుకుంది. దీంతో ఆదరణ తగ్గింది. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. పైగా చాలా ఏరియాల్లో జీరో షేర్ వచ్చింది.

    ‘మళ్లీ పెళ్లి’కి సంబంధించి ఓటీటీకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సినిమా చుట్టూ కమ్ముకున్న వివాదాల కారణంగా డిజిటల్ హక్కులు కొనుగోలు చేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్స్ పోటీ పడ్డాయి. ఇందులో అమేజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ అయితే దాదాపు 4 వారాల్లోనే  ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా మొదలే ఒప్పందం కుదిరింది. తగ్గట్టుగానే మే 26న ‘మళ్లీ పెళ్లి’ రిలీజైతే.. జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రకటించింది.

    ఈ మూవీలోని చాలా సన్నివేశాలను సెన్సార్ బోర్డ్ అనుమతించలేదు. ఇప్పుడు వాటిని యాడ్ చేసి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ‘విజయకృష్ణ మూవీస్‌’ పతాకంపై నరేశ్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించిన ఈ మూవీకి సంగీతం సురేష్ బొబ్బులి, అరుల్‌దేవ్ సమకూర్చారు.

    Share post:

    More like this
    Related

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు సరికొత్త ప్రయోజనం.. ఏంటో తెలుసా..?

    Amazon Prime New Benefits : అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు...

    18 Movies In OTT : ఓటిటిలో ఒక్కరోజే 18 సినిమాలు.. ఈ వారం మూవీ లవర్స్ కు పండగే..

    18 Movies In OTT : ఓటిటిలు అందుబాటులోకి వచ్చిన తర్వాత...

    OTT Releases This Week : ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే !

    OTT Releases This Week : శుక్రవారం థియేటర్లకు జాతర లాగే సోమవారం...

    OTT : ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలు ఇవే..!

    OTT : ప్రతీ శుక్రవారం థియేటర్స్ లో ఓటిటి ప్లాట్ ఫామ్...