32 C
India
Tuesday, June 18, 2024
More

    Nagarjuna’s New Car : న్యూ కారు కొన్న నాగార్జున.. ధర ఎన్ని కొట్లో తెలుసా..?

    Date:

    Nagarjuna’s New Car :
    సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు వారు అభిమానించే నటీనటుల వివరాలను తెగ సర్చింగ్ చేస్తున్నారు.. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చిన నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. వీరు నివసించే ఇంటి దగ్గర నుండి సెలెబ్రిటీలు వాడే వస్తువుల గురించి ఏదొక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. వాటిలో వారి కార్ల కలెక్షన్ కూడా ఉంటుంది.
    నేటితరం సెలెబ్రిటీలు కొత్త కొత్త న్యూ మోడల్స్ రాగానే కార్లు, బైక్స్ మారుస్తూనే ఉంటారు.. మరి ఈ మధ్య ఒక్కో స్టార్ ఒక్కో ఖరీదైన లగ్జరీ కార్లను కొంటున్నారు. ఇటీవలే మహేష్ బాబు ఐదున్నర కోట్ల ఖరీదైన కారును కొనగా ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది.
    టాలీవుడ్ లో నాగార్జునకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తో మాస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న నాగ్ ఈ మధ్య అంతగా హిట్స్ అందుకోలేక పోతున్నాడు. 63 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఫిట్ గా హ్యాండ్సమ్ గా కొడుకులకు సైతం పోటీ ఇచ్చేలా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తున్నాడు.
    ఈయన గత ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాభవం ఎదుర్కున్నాడు. ఇది పక్కన పెడితే ఈయన తాజాగా కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది. 70 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్ కారును నాగ్ కొనుగోలు చేయగా నాగ్-అమల కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది. ఈవీ6 అనే న్యూ మోడల్ కారును ఈయన కొన్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 528 కోలోమీటర్స్ వెళుతుందట. ఇది ఈ కారు స్పెషాలిటీ.

    Share post:

    More like this
    Related

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి...

    CM Chandrababu : పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక...

    Suicide : ప్రియుడి వద్దకు వెళ్లద్దన్నందుకు.. వివాహిత సూసైడ్..

    Suicide : ప్రస్తుత రోజుల్లో మూడు ముళ్ల బంధం అపహాస్యంగా మారుతోంది....

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...