32.2 C
India
Wednesday, July 3, 2024
More

    Gold Holdings : చైనా, అమెరికాను మించి.. ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని కలిగిన భారత్

    Date:

    Gold Holdings : ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశం అమెరికా. ఆ అమెరికా డాలర్ తోనే ప్రపంచ వర్తకం నడుస్తోంది. అయితే ప్రపంచమంతా అమెరికా డాలర్ పనిచేసినా ఆ దేశం వద్ద అత్యంత విలువైన బంగారం మాత్రం లేదు. మన భారత్ తో పోలిస్తే ఇటు చైనా వద్ద.. అటు అమెరికా వద్ద అసలు బంగారం లేదు.

    భారతీయులకు బంగారం అంటే ప్రాణం. మెడలో, చెవులు, ముక్కులు, చేతులు కాళ్లు ఇలా అంతటా ధరించేస్తారు. అదొక సంప్రదాయంగా వస్తోంది. అందుకే అమెరికా, చైనా వంటి అగ్రదేశాలకు మించి మన దగ్గర బంగారం ఉంది. భారతదేశంలో కేవలం ప్రైవేట్ వ్యాపారులు, ప్రజల వద్ద ఉన్న బంగారమే చైనా, అమెరికాలను మించి ఉంది.

    భారత్ లో ప్రైవేటు రంగంలో ఉన్న బంగారం విలువనే 23000 టన్నులుగా ఉంది. ఇదే సమయంలో చైనా దేశంలో ఉన్న బంగారం కేవలం 16000 టన్నులు మాత్రమే. ఇదే అమెరికాలో అయితే కేవలం 8100 టన్నులు మాత్రమే ఉంది.

    టెక్నాలజీ, సంపద, అభివృద్ధి, డాలర్ల వేటలో అమెరికా, చైనా ముందున్నా.. బంగారంలో మాత్రం భారతీయుల దరిదాపుల్లో ఈ దేశాలు లేవంటే అతిశయోక్తి కాదు.

    Share post:

    More like this
    Related

    Mohan Babu : సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ షరతులు.. మోహన్ బాబు షాకింగ్ స్పందన వైరల్

    Mohan Babu : పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్...

    Sree Satya : సర్జరీతో మొత్తం ఖరాబ్ చేసుకున్న శ్రీసత్య.. ఆ పార్ట్స్ చూడలేకపోతున్నాం?

    Sree Satya : శ్రీ సత్య క్యారెక్టర్ ఆర్టిస్టు, సీరియల్స్, రియాల్టీ...

    Hero Tarun : తరుణ్ కెరీర్ ఫెయిల్యూ్ర్ కు కారణం ఎవరు?  

    Hero Tarun : బాల నటుడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి కొన్ని...

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Vijay Devarakonda - Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    The Rapidan Dam : తెగిపోయిన ర్యాపిడాన్ డ్యామ్.. భారీగా వరద..!

    The Rapidan Dam :  అమెరికాలో భీకర వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని...