32.3 C
India
Saturday, May 25, 2024
More

    “Bro” Movie Records : రికార్డులు కొల్లగొడుతున్న బ్రో.. అరుదైన రికార్డు నమోదు

    Date:

    Bro Movie creates Records
    Bro Movie creates Records

    “Bro” Movie Records :

    పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా బ్రో. తమిళంలో హిట్టయిన వినోదయ సీతం కు రీమేక్ గా తీశారు. దర్శకుడు సముద్ర ఖని తెలుగు నేటివిటికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మేనమామ, మేనల్లుడు కలిసి తొలిసారి నటించారు. మూడు రోజుల్లోనే సినిమా రూ.44 కోట్లు వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్లు షేర్ చేసింది. ఇలా బ్రో సినిమా రికార్డుల పరంపర కొనసాగిస్తోంది.

    ఈ సినిమా రూ. 98 కోట్ల టార్గెట్ తో బరిలో నిలిచింది. దీనికి రూ. 40 కోట్ల దూరంలో ఉంది. వసూళ్లు ప్రస్తుతం బాగానే కొనసాగుతున్నాయి. ఓవర్సీస్ లో దీనికి రూ. 40 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో నటించినందుకు పవన్ కల్యాణ్ కు రూ. 50 కోట్ల పారితోషికం అందజేశారు. అలా సినిమాకు భారీగానే ఖర్చయింది. కానీ వసూళ్లు కూడా అలాగే ఉన్నాయి.

    సినిమా వసూళ్లలో రికార్డులు కొల్లగొడుతోంది. సినిమాకు మంచి బుకింగ్స్ నమోదయ్యాయి. కలెక్షన్ల రూపంలో కనిపిస్తూనే ఉంది. దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దటీజ్ పవన్ కల్యాణ్ శక్తి. ఆయన సినిమా అంటే ప్రేక్షకుల్లో అభిమానం పెరుగుతుంది. వసూళ్లు కూడా పెరుగుతాయి. గత చిత్రాల రికార్డును ఇది దాటేస్తోంది.

    అనుకున్న దాని కంటే కలెక్షన్లు ఫుల్ గా ఉంటున్నాయి. దీంతో సినిమా హిట్ ట్రాక్ తెచ్చుకుంటోంది. పవన్ కల్యాణ్ అంటే ఉన్న అభిమానంతో మేనల్లుడు, మేనమామను సంతోషంలో పెడుతున్నారు. వారిద్దరు కలిసి నటించి అభిమానులకు మరో కానుక అందించారు. ఇప్పటి వరకు వీరు కలిసి నటించలేదు. ఇప్పుడు ఆ కోరిక కూడా తీరింది. ఇలా పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ల సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

    Share post:

    More like this
    Related

    Viral Video : భూమి ఆకర్షణను దాటేసి.. గోపీ తోటకూర వీడియో వైరల్

    Viral Video : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ యొక్క బ్లూ...

    Modi Song : పెళ్లిలోనూ మారుమోగుతున్న మోదీపాట.. ఈ మహిళల డ్యాన్స్ వైరల్

    Modi Song : రాజస్థాన్ లోని ఓ పెళ్లిలో బీజేపీ కమలం...

    CM Revanth : రేవంత్ ‘మార్పు’ మొదలైనట్లేనా?

    CM Revanth : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి...

    Rajinikanth : దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న రజనీకాంత్

    Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో అరుదైన గౌరవం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT : ఈ వారం ఓటిటీలో రిలీజ్ కానున్న క్రేజీ మూవీస్ ఏంటో తెలుసా.. లిస్ట్ పెద్దదే!

    OTT ఈ మధ్య కాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్ లు సినిమా...

    BRO : బ్రో నెల తిరగకుండానే ఓటీటీలోకి.. షాకవుతున్న అభిమానులు

    BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్...

    BRO : భారీ నష్టాలే మిగిల్చిన బ్రో

    BRO : పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా...

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    BRO :  గత కొద్దీ రోజులుగా 'బ్రో' వివాదం సాగుతూనే ఉంది.....