36.9 C
India
Monday, May 13, 2024
More

    Crazy Naga Panchami : ‘క్రేజీ’ పంచమి.. వైరల్ పిక్..!

    Date:

    Crazy Naga Panchami : శ్రావణ మాసంలో నాగపంచమి ఆగస్టు 21 (సోమవారం) నాడు వచ్చింది. పంచమి సందర్భంగా నాగులకు సంబంధించిన ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడాయి. అలాగే పొలాల్లో.. ఊర చివర్లోని పాముల పుట్టల వద్దకు భక్తులు చేరుకొని పాలు పోసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పుట్టల వద్ద పాలు.. పండ్లు.. గుడ్లు పెట్టి నాగదేవతలకు పూజలు చేశారు.

    పంచమిరోజు పాము పుట్టలో పాలు పోస్తే నాగదోషాలు పోతాయని ఆనాది నుంచి ఆచారంగా వస్తోంది. దీంతో ప్రతియేటా మాదిరిగా ఈ ఏడాది నాగపంచమి రోజు నాగాలయాలు భక్తులతో సందడిగా మారిపోయింది. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సంబంధించిన నాగ పంచమి(Nag Pachimi Ki Badhai) పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా వాట్ ఏ ‘క్రేజీ’ గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోపై మీ కామెంట్ ఏంటో కింద పోస్టు చేయండి.

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...

    Arvind Kejriwal : ముగిసిన కస్టడీ.. నేడు కోర్టు ముందుకు అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్...

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...