31.5 C
India
Sunday, May 12, 2024
More

    Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోలపై నిషేధం

    Date:

    Ban on star heroes in Kollywood
    Ban on star heroes in Kollywood

    Kollywood :

    తమిళ నటులు ధనుష్, శింబు, విశాల్, అధర్వకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. వారు చేసే తప్పులకు వారిని బాధ్యులను చేస్తూ వారిపై నిషేధం విధించింది. తేనాండాళ్ సినిమా షూటింగ్ కు రాకుండా నిర్మాతకు నష్టం కలిగించాడనే ఆరోపణలపై రజనీకాంత్ మేనల్లుడు, ప్రముఖ హీరో ధనుష్ పై అసోసియేషన్ నిషేధం విధించింది.

    అసోసియేషన్ సొమ్ము పక్క దారి పట్టించాడనే ఆరోపణలపై హీరో విశాల్ పై నిషేధం విధించింది. విశాల్ పై నిషేధం ఇప్పుడు విధించలేదు. అది జరిగి చాలా రోజులవుతోంది. నిర్మాతల మండలి చైర్మన్ గా ఉన్న సమయంలోనే విశాల్ పై ఈ ఆరోపణలు వచ్చి అతడిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం సాధారణమే.

    పలు విషయాల్లో సరైన స్పందన ఇవ్వకపోవడంతో శింబు, అధర్వపై కూడా నిషేధం విధించారు. ఇలా కోలీవుడ్ లో ప్రముఖ హీరోలపై నిషేధాజ్ణలు విధించడంతో షూటింగ్ లు ముందుకు సాగడం లేదు. వారు ఒప్పుకున్న సినిమాల పరిస్థితి గందరగోళంలో పడింది. దీంతో వారిపై నిషేధం ఎంత కాలం ఉంచుతారో తెలియడం లేదు. కానీ త్వరలో దాన్ని ఎత్తివేసే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dhanush : గుంటూరు కారంతో పోటీ పడనున్న ధనుష్!

      Dhanush : ఈ సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీలో తలపడుతున్నాయి....

    Nithya Menon : నిత్యామీనన్ ను వేధించిన ఆ స్టార్ హీరో.. అసలు విషయం చెప్పిన బ్యూటీ!

    Nithya Menon : టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా...

    Dhanush : అత్త ముందే ఆ హీరోయిన్‌తో కలిసి ‘జైలర్‌’ చూసిన ధనుశ్

    Dhanush :  హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు....