39.8 C
India
Friday, May 3, 2024
More

    Nithya Menon : నిత్యామీనన్ ను వేధించిన ఆ స్టార్ హీరో.. అసలు విషయం చెప్పిన బ్యూటీ!

    Date:

    Nithya Menon :
    టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా మీనన్ ఒకరు. ఈ భామ అందరికి భిన్నంగా ఉంటుంది.. జీరో సైజ్ మైంటైన్ చేయకపోయినా తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. మరి ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ఫెమ్ తెచ్చుకుంది. మన తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేక పోయినప్పటికీ ఈమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.
    ముందు నుండి సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అనే చెప్పాలి.. ప్రతీ పాత్ర కూడా గుర్తిండి పోయే విధంగా ఉంటుంది. అంతే కాదు ఈమె ఎక్స్పోజింగ్ కు కూడా దూరంగా ఉంటుంది.. ఇక గత కొన్నాళ్లుగా తెలుగులో చేయని ఈ ముద్దుగుమ్మ భీమ్లా నాయక్ సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించింది.
    ఇదిలా ఉండగా నిత్యా మీనన్ కూడా వేధింపులకు గురి అయినట్టు అది కూడా ఒక స్టార్ హీరో వేధించాడని ఆ కారణంగానే కోలీవుడ్ లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఆమె చెప్పినట్టు మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ హీరో ఎవరై ఉండవచ్చు అనే విషయం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది..
    మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనే ప్రయత్నం చేయగా ఇవన్నీ రూమర్స్ అని ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఈమె కూడా ఈ పుకార్లను స్వయంగా ఖండించింది.. ఇవన్నీ ఆధారం లేని కథనాలని కొట్టి పడేసింది. దీంతో ఈ న్యూస్ ఇక్కడితో ఎండ్ పడింది.. ఇక ఈ భామ ప్రెజెంట్ కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ చేస్తుంది. ఇది రేపటి నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది.

    Share post:

    More like this
    Related

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోలపై నిషేధం

    Kollywood : తమిళ నటులు ధనుష్, శింబు, విశాల్, అధర్వకు తమిళ ఫిల్మ్...

    Shruti Haasan: అవి చూపించమని అడిగిన నెటిజెన్.. శృతిహాసన్ పెట్టిన ఫొటోతో షాక్..

    Shruti Haasan శృతి హాసన్.. ఈమె టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లలోనే...

    Nithya Menon : నేను లావయితే డేటింగ్ చేస్తుందన్నారు.. నిత్యామీనన్ సంచలనం..!

    Nithya Menon : సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏ...