37.8 C
India
Friday, May 3, 2024
More

    Nithya Menon : నేను లావయితే డేటింగ్ చేస్తుందన్నారు.. నిత్యామీనన్ సంచలనం..!

    Date:

    Nithya Menon :
    సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏ స్టార్స్ విషయంలో అయిన ఎక్కడో ఒకచోట రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. వీటిని ఎవ్వరు పుట్టిస్తారో తెలియదు కానీ అవి మాత్రం నిజానిజాలు తెలిసేలోపే క్షణాల్లోనే స్ప్రెడ్ అవుతుంటాయి.. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి రూమర్స్ ఎక్కువుగా సృష్టిస్తూనే ఉంటారు.
    కొన్ని రూమర్స్ వారు ఎంజాయ్ చేసే విధంగా ఉన్న మరి కొన్ని రూమర్స్ మాత్రం వారికీ చేదు అనుభవాలుగా మిగిలి పోతుంటాయి.. ఈ మధ్య మరీ హీరోయిన్ల విషయంలో బాడీ షేమింగ్ పై తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో వారు చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. వారు ఆ విషయంలో బాధ పడినట్టు చెప్పడమే కాకుండా అవి రూమర్స్ అంటూ కొట్టి పారేస్తున్నారు.
    మరి మన టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా మీనన్ ఒకరు. ఈ భామ అందరికి భిన్నంగా ఉంటుంది.. జీరో సైజ్ మైంటైన్ చేయకపోయినా తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. మరి ఈ భామ తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలో కూడా ఫెమ్ తెచ్చుకుంది. అయితే ఒకానొక సమయంలో ఈ భామ బాడీ షేమింగ్ ఎదుర్కొంది అని చెప్పుకొచ్చింది.
    హీరోయిన్ అయ్యాక మధ్యలో కొద్దిగా బరువు పెరిగాను.. అప్పుడు నా మీద ట్రోల్స్ చేసారు. ఎవడితోనో డేటింగ్ చేస్తున్నానని, లేదంటే హెల్త్ ప్రాబ్లెమ్ ఉందని ఇలా రకరకాల కామెంట్స్ చేసారు.. కంటిన్యూగా షూట్ వల్ల నేను డైట్ మైంటైన్ చేయలేక పోయానని దీంతో బరువు పెరిగితే అది తెలుకోకుండా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసారని ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nithya Menon : నిత్యామీనన్ ను వేధించిన ఆ స్టార్ హీరో.. అసలు విషయం చెప్పిన బ్యూటీ!

    Nithya Menon : టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా...

    Star Heroes Wife’s : స్టార్ హీరోల భార్యలు కూడా తోపులే.. వారు ఏం చేస్తున్నారో తెలుసా?

    Star Heroes Wife's : ఏఎన్ఆర్, ఎన్టీఆర్ జమానాలో హీరోల సతీమణుల (భార్యల)...

    Varun Tej & Lavanya Tripathi : పెళ్లి కాకుండానే హనీమూన్.. ఆగలేకపోతున్నారుగా? అంటూ కామెంట్లు

    Varun Tej & Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి...