20 C
India
Saturday, January 17, 2026
More

    Rajanikanth : ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు తీసుకుంటున్న రజనీకాంత్.. ఇక ఆ సినిమాకు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    Date:

    Rajanikanth 
    Rajanikanth 

    Rajanikanth  : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు, కన్నడ, అతెందుకు ఇండియాలోనే సూపర్  క్రేజ్ ఉంది. స్టయిల్ లో ఇప్పటి వరకు ఆయనను బీట్ చేసిన వారెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కానీ ప్రస్తుతం మనం టాపిక్ చూద్దాం. ఇంతటి క్రేజ్ ఉన్న రజనీకాంత్ సినిమా ‘జైలర్’ నిన్న (ఆగస్ట్ 11) థియేటర్లలోకి రిలీజైంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రూ. 95 కోట్లు రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే ఆయనకు మార్కెట్ ఇంకా తగ్గలేదని అర్థం అవుతుంది.

    ఇక థియేటర్ల నుంచి వెళ్లేలోగా సులభంగా రూ. 500 కోట్ల కంటే ఎక్కువ మొత్తం కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తుల విలువ చూస్తే రూ. 430 కోట్ల వరకు ఉందట. ఆయనకు ఖరీదైన విల్లాలతో పాటు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

    ప్రస్తుత సినిమా ‘జైలర్’ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ భవిష్యత్ ప్రాజెక్ట్ లపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కో సినిమాకు 80 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఆయన తన సినిమా నష్టాల్లోకి వెళ్తే రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. రజనీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు వస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటున్న రజనీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    కథకు అనుగుణంగా లుక్స్ మారుస్తుంటారు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రజనీకాంత్ కొత్త సినిమా ‘లాల్ సలామ్’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీనిపై కూడా భారీగా అంచనాలు పెరుగుతుండగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kollywood : కోలీవుడ్ నిర్మాతల షాకింగ్ డెసిషన్.. నటీనటులకు చుక్కలే..

    Kollywood : తమిళనాడులో సినీనటులను ప్రేక్షకులు తమ ఆరాధ్య దైవాలుగా భావిస్తున్నారు....

    Top Heroine : ఒకప్పటి టాప్ హిరోయిన్.. నేడు సీరియల్సే గతి

    Top Heroine : సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి లక్ మారుతుందో తెలియదు....

    Nithya Menon : నిత్యామీనన్ ను వేధించిన ఆ స్టార్ హీరో.. అసలు విషయం చెప్పిన బ్యూటీ!

    Nithya Menon : టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యా...

    Kollywood : కోలీవుడ్ లో స్టార్ హీరోలపై నిషేధం

    Kollywood : తమిళ నటులు ధనుష్, శింబు, విశాల్, అధర్వకు తమిళ ఫిల్మ్...