39.8 C
India
Saturday, May 4, 2024
More

    Dhanush : అత్త ముందే ఆ హీరోయిన్‌తో కలిసి ‘జైలర్‌’ చూసిన ధనుశ్

    Date:

    Dhanush  jailor movie waching
    Dhanush jailor movie waching

    Dhanush :  హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విలక్షణమైన సినిమాలు తీయడంలో ఆయన ధిట్ట. అందుకే ఆయనకు రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్యను ఇచ్చి వివాహం చేశాడు. చాలా కాలం బాగానే ఉన్న ఈ జంట ఇటీవల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ధనుష్ మరో స్టార్ హీరోయిన్ తో యథేచ్ఛగా తిరుగుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఇక, సూపర్ స్టార్ రజనీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘జైలర్’. శుక్రవారం (ఆగస్ట్ 11) రోజున విడుదలైంది. నెల్సన్ దీనికి డైరెక్టర్ గా వ్యవహరించాడు. విజయ్ తో తీసిన బీస్ట్ ఫ్లాప్ కావడంతో రజనీకాంత్ తో ఈ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. ఈ మేరకు ఫలితాలు కూడా వచ్చాయి. రమ్యకృష్ణ, జాకీష్రాఫ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్ ఇలా పెద్ద పెద్ద స్టార్లతో సినిమాను తీశాడు నెల్సన్. ఇక వీరంతా మొదటి రోజు సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చారు.

    అదే సమయంలో ధనుష్ కూడా థియేటర్ కు వచ్చాడు. తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా సూపర్ స్టార్ చిత్రం కాబట్టి తప్పకుండా చూస్తాడు. అతను థియేటర్ కు వెళ్లగా అప్పటికే అక్కడ తన మాజీ అత్త కనిపించింది. ఆమె కూడా సినిమా చేసేందుకు వచ్చింది. అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నారా. ఆ సమయంలో ధనుష్ తో పాటు త్రిష ఉంది. వీరిద్దరూ థియేటర్ లో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

    ఐశ్వర్యతో కొంత కాలం నుంచి ధనుష్ దూరంగా ఉంటున్నాడు. ఇదే సమయంలో తరుచూ త్రిషతో కలిపించే సరికి ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీన్ని ధనుష్‌ అభిమానులు ఖండించారు. తలైవా సినిమాకు ధనుష్‌ వెళ్లడం నిజమే, త్రిషతో కలిసి వెళ్లలేదు. పెటాలో ధనుష్‌, త్రిష నటించారు. ఆ సినిమా రిలీజ్‌ సమయంలో తీసిన పిక్స్ ఇవీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకోకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తప్పని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Ramakrishna : రాజ్యాంగం మార్పు.. ఆ మూడు పార్టీల వైఖరి చెప్పాలి : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ

    Ramakrishna : అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని బీజేపీ జాతీయ నేత...

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Dhanush : గుంటూరు కారంతో పోటీ పడనున్న ధనుష్!

      Dhanush : ఈ సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీలో తలపడుతున్నాయి....

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...