32.9 C
India
Monday, May 13, 2024
More

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Date:

    Hair Beautiful
    Hair Beautiful

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది. మన అందం బాగుండాలంటే వెంట్రుకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నతనంలో జుట్టు రాలిపోతోంది. ఇంకా తెల్లబడుతోంది. శరీర సౌందర్యంలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే జుట్టు కోసం అందరు తాపత్రయపడుతుంటారు. జుట్టు సంరక్షణలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టుకు ఇబ్బందులు ఉండవు.

    అందమైన జుట్టు కావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. కొందరు ఖరీదైన సెలూన్లకు వెళ్తుంటారు. విలువైన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే జుట్టు అందంగా తయారవుతుంది. తలస్నానం చేసే ముందు మనం పాటించే టిప్స్ జుట్టును అందంగా మారుస్తాయి. దీంతో జుట్టు మెరిసేందుకు కారణమవుతుంది. మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష.

    మనం షాంపూ చేసుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుంటే మంచిది. కుదుళ్లకు నూనె పొరలా ఏర్పడి తేమను అందిస్తుంది. దీంతో షాంపూలోని హానికరమైన ప్రభావాల నుంచి కాపాడుతుంది. షాంపూ చేసుకోవడానికి ముందు కొబ్బరినూనె, ఆలివ్ నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీంతో మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

    షాంపూ చేసుకోవడానికి ముందు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. దీంతో షాంపూ జుట్టును మెరుగ్గా చేస్తుంది. వెడల్పు పండ్ల దువ్వెనతో జుట్టును బాగా దువ్వుకుంటే జుట్టు రాలడాన్ని ఆపొచ్చు. షాంపూ పెట్టుకోవడానికంటే ముందు జుట్టును గోరువెచ్చని నీటితో తడిపితే మంచిది. తరువాత జుట్టును స్వ్వీజ్ చేస్తే మేలు. జుట్టుకు షాంపూ సరిగా పట్టించాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు సంరక్షణ సాధ్యమే అని తెలుసుకుంటే సరి.

    Share post:

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gray Hair : జుట్లు తెల్లబడటం కూడా అనారోగ్యానికి దారితీస్తుందా?

    Gray Hair : ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు తెల్ల బడటం, రాలిపోవడం...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని...

    Hidden Behind Hair : జుట్టు వెనక దాగి ఉన్న గుట్టు ఏంటో తెలుసా?

    Hidden Behind Hair : వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందమే. అదే...