31.4 C
India
Sunday, April 28, 2024
More

    Gray Hair : జుట్లు తెల్లబడటం కూడా అనారోగ్యానికి దారితీస్తుందా?

    Date:

    Does graying hair also lead to illness?
    Does graying hair also lead to illness?

    Gray Hair : ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు తెల్ల బడటం, రాలిపోవడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి. పూర్వం రోజుల్లో ముసలి తనంలో జుట్టు ఊడిపోయేది. కానీ ఇప్పుడు యుక్త వయసులోనే బట్టతల వస్తోంది. జుట్టు తెల్లబడుతోంది. ఈనేపథ్యంలో జుట్టు తెల్లబడటం అనారోగ్యానికి సంకేతమా? ఎందుకు జుట్టు తెల్లబడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

    జుట్టు రక్షణ కోసం పలు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ అవి సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. జుట్టు కోసం మనం వాడే షాంపూలు కూడా కారణంగానే నిలుస్తున్నాయి. షాంపూల్లో ఉండే సల్ఫేట్ సంబంధించిన పదార్థాలు జుట్టు రాలడానికి, తెల్లబడటానికి కారణమవుతోంది. సల్ఫేట్ లోని అతి తక్కువగా ఉండే హెయిర్ ఆయిల్స్, షాంపూ వాడటం మంచిది.

    షాంపూలో ఒమేగా-3, ఒమేగా-6, బయోటిన్, కెరోటిన్ వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మన శరీరంలో విటమిన్ బీ12, విటమిన్ డి లోపం మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం, థైరాయిడ్ సమస్యలు, ధూమపానం, ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి వల్ల జుట్టు నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా జుట్టు తెల్లబడటం అనారోగ్యానికి సంకేతమా అని చెబుతున్నారు.

    ఇలా జుట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి సమస్యలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ప్రస్తుత జీవనశైలి మనకు ఇలాంటి ఇబ్బందులు రావడానికి కారణమవుతున్నాయి. మనం తినే ఆహారం కలుషితం అవుతోంది. దీంతో మన ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్నవయసులోనే జుట్లు రాలడం, తెల్లబడటం వంటివి జరుగుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో...

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది....

    White Hair : తెల్ల వెంట్రుకలను నల్లగా చేసుకోవడానికి ఈ ఆకులు చాలు

    White Hair మనకు ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి....

    White hair black : తెల్ల జుట్టును నల్లగా చేసే మొక్క ఇదే..

    White hair black : ఆయర్వేదంలో గుంటగలగర ఆకుకు ఎంతో ప్రాధాన్యం...