30.4 C
India
Wednesday, July 3, 2024
More

    Shivajis son into Bigg Boss : బిగ్ బాస్ లోకి శివాజీ కొడుకు.. కన్నీళ్లు పెట్టించే ప్రోమో.. గుండెల్ని బరువెక్కిస్తుందిగా.. 

    Date:

    Shivajis Son Into Bigg Boss
    Shivajis Son Into Bigg Boss
    Shivajis Son Into Bigg Boss : వావ్.. ఇన్నాళ్లకు ప్రేక్షకుల గుండెలను కూడా బరువెక్కించే ప్రోమో బిగ్ బాస్ నుండి వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన ఈ ప్రోమో అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన శివాజీ జనాల గుండెల్లోకి చేరిపోయాడు.. ముందు నుండి శివాజీకి కావాల్సినంత హైప్ ఇస్తూ ఈయనపై ఉన్న నెగిటివిటీ మొత్తం పోగొట్టేసారు.
    బిగ్ బాస్ కు వెళ్లక ముందు నెగిటివిటీతో ఉన్న జనం ఈయన బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాక పాజిటివ్ గా మార్చేసి ఇప్పుడు శివాజీ అంటే అందరి వాడిగా మార్చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న శివాజీ టైటిల్ రేసులో కూడా టాప్ లో ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈయనను బిగ్ బాస్ విన్నర్ చేసే ఎపిసోడ్ వచ్చింది.
    దానికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో శివాజీ వద్దకు డాక్టర్ గెటప్ లో వచ్చి ఆయన కొడుకు చేయి గురించి ఆరా తీసాడు. ఆ తర్వాత నాన్న అని పిలవడంతో శివాజీ కొడుకును హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. ఈయన అలా కన్నీళ్లు పెట్టుకోవడం ఆడియెన్స్ కు కూడా కన్నీళ్లు తెప్పించింది.
    తండ్రి కొడుకు ఇద్దరు అలా హగ్ చేసుకుని ఏడుస్తుంటే అందరికి ఈ ఎమోషన్ కనెక్ట్ అయ్యింది.. ఆ తర్వాత శివాజీ ఆ రూమ్ నుండి బయటకు తీసుకు వచ్చి హౌస్ మేట్స్ అందరికి పరిచయం చేసాడు. నా కొడుకు అంటూ చెబుతుంటే శివాజీ ముఖంలో నిజమైన ఆనందం చూసారు.
    అలాగే శివాజీ పెద్ద కొడుకు యుఎస్ వెళ్ళడానికి యూనివర్సీ డేట్ 8 వరకు ఉందని మళ్ళీ నువ్వు వచ్చే ముందు కలవడానికి వీలుంటుందో లేదో అని ఇప్పుడే వచ్చేసాను నాన్న” అంటూ చెప్పడంతో మళ్ళీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.. గట్టిగా ఏడ్చేయడంతో ఏడవద్దు నాన్న మీరు ఏడిస్తే ఇంట్లో అందరు ఏడుస్తున్నారు.. మీరు నవ్వితే అందరు నవ్వుతారు అంటూ తండ్రిని ఓదార్చాడు. ఈ ప్రోమో ఇప్పుడు అందరికి గుండెల్ని తాకింది.

    Share post:

    More like this
    Related

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prince Yawar : యావర్‌తొ రొమాన్స్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా! వీడియో వైరల్

    Prince Yawar : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...

    Pallavi Prashanth : నాంపల్లి కోర్టులో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్.. టెన్షన్ లో అభిమానులు

    Pallavi Prashanth : బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతుబిడ్డ...

    Bigg Boss 7 : బిగ్ బాస్ చాణక్యకు బిగ్ షాక్.. చివరకు ఇలా తోసేశారేంటండీ బాబూ!

    Bigg Boss 7 : బిగ్ బాస్ ‘‘చాణక్య’’, బిగ్ బాస్...