31.5 C
India
Sunday, May 12, 2024
More

    Tamannaah hot comments : ఆ హీరో తనతో డేటింగ్ చేయమంటూ అడిగాడు.. తమన్నా హాట్ కామెంట్లు..!

    Date:

    Tamannaah Hot Comments
    Tamannaah Hot Comments
    Tamannaah Hot Comments : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. చిన్న నటిమనులతో మొదలుపెడితే స్టార్ హీరోయిన్ల దాకా దీని బారిన పడుతూనే ఉన్నారు. మొదట్లో దీనిపై ఎవరూ పెద్దగా స్పందించేవారు కాదు. కానీ మీటి ఉద్యమం తర్వాత అందరూ దీనిపై ఒక్కొక్కరికి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక తాజాగా తమన్నా కూడా తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి బయట పెట్టింది. తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించింది.
    తెలుగులో అలాగే తమిళంలో అగ్ర హీరోలు అందరితో కలిసి దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్గా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమెకు సౌత్ లో యంగ్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. దాంతో ఆమె బాలీవుడ్ బాట పట్టింది ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొంది.
    ఇందులో ఆమెకు పర్సనల్ విషయాలపై ఓ ప్రశ్న ఎదురైంది. దానిపై ఆమె స్పందిస్తూ.. హీరోల నుంచి నేను ఎప్పుడు నెగిటివిటీ ఎదుర్కొనలేదు. సౌత్ ఇండస్ట్రీలో అందరూ హీరోలు నాతో పాజిటివ్ గానే నడుచుకున్నారు. కానీ ఓసారి నాకు ఓ హీరోతో చేదు అనుభవం ఎదురైంది. నేను మొదట్లో బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశాను. అప్పుడు ఓ హీరో తనతో డేటింగ్ చేయమంటూ నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆయనతో డేటింగ్ చేస్తే నాకు అవకాశాలు ఇస్తానని చెప్పాడు.
    కానీ నేను అలాంటి వాటికి ఎన్నడూ ఒప్పుకోలేదు. నా టాలెంట్ తోనే అవకాశాలు పట్టాలని అనుకున్నాను. ఇందులో భాగంగానే సౌత్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతూ వచ్చాను. ఇక్కడ అందరూ  బాగానే ఆదరించారు. హైదరాబాద్ నాకు సొంత ఇల్లుగా అనిపిస్తూ ఉంటుంది. అగ్ర హీరోలు అందరూ నాకు ఫ్రెండ్స్ గా ఉన్నారు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది తమన్నా. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే తనను డేటింగ్ చేయమంటూ ఇబ్బంది పెట్టిన హీరో పేరు మాత్రం బయటకు చెప్పలేదు.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Milky Beauty Tamannaah : పైట కొంగు పక్కకు జరిపి తనివి తీరని అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా..!

    Milky Beauty Tamannaah : తమన్నా పేరు వింటేనే కుర్రాళ్లు ఊగిపోతుంటారు....

    Tamannaah Bhatia : ముందు హెడ్ లైట్సే లేవన్నారు.. బాడీ షేమింగ్ పై తమన్నా కామెంట్స్!

    Tamannaah Bhatia :  సినీ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ అనేది తరచూ...

    America New Jersey : అమెరికా న్యూజెర్సీలో నిర్వహించే ‘ఇండియా డే పరేడ్’లో పాల్గొననున్న తమన్నా

    America New Jersey  స్వాతంత్య్ర వేడుకలు మన దేశంలో ఎంత గ్రాండ్...