40.8 C
India
Sunday, April 28, 2024
More

    Milky Beauty Tamannaah : పైట కొంగు పక్కకు జరిపి తనివి తీరని అందాలతో పిచ్చెక్కిస్తున్న తమన్నా..!

    Date:

    Milky Beauty Tamannaah
    Milky Beauty Tamannaah

    Milky Beauty Tamannaah : తమన్నా పేరు వింటేనే కుర్రాళ్లు ఊగిపోతుంటారు. అంతగా ఆమె అందాలతో మెస్మరైజ్ చేసిందనే చెప్పుకోవాలి. చాలామంది హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే అందం తగ్గిపోతుంది. అవకాశాలు తగ్గిపోతాయి. కానీ తమన్నా విషయంలో మాత్రం అదంతా రివర్స్ లో జరుగుతుంది. ఆమెకు వయసు పెరుగుతున్నా కొద్దీ అందంతో పాటు అవకాశాలు కూడా పెరుగుతన్నాయి.

    ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 15 ఏళ్లు దాటిపోతున్నాయి. కానీ ఇంకా చెక్కు చెదరని అందాలను మెయింటేన్ చేస్తోంది. 18 ఏళ్ల సినీ కెరీర్ లో దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్కీ బ్యూటీ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లను చేస్తుంది.

    మొన్నటి వరకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ అగ్ర హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమెకు యంగ్ హీరోల సరసన అవకాశాలు రావట్లేదు. అందుకే ఆమె సీనియర్ హీరోల సరసన సినిమాలు చేసేందుకు కూడా వెనకాడట్లేదు. దాంతో పాటు ఆమె ఇప్పుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరూ తిరుగుతున్నారు.

    ఇక ఎంత బిజీగా ఉన్నా సరే అందాలను మాత్రం అస్సలు దాచుకోకుండా చూపిస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఆమె చీరకట్టులో స్లీవ్ లెస్ జాకెట్ లో చింపేసింది. ఇందులో ఆమె చాలా హాట్ హాట్ గాకనిపిస్తోంది. తన చీర పైట పక్కకు జరిపి మరీ తన అందాలను హాట్ హాట్ గా చూపించేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇంతగా చూపిస్తుంటే మీరు కూడా చేసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : లిప్ లాక్ సీన్లు చేయకపోతే నన్ను ఆంటీని చేసేస్తారు.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

    Tamannaah తమన్నా ఇప్పటికీ వరుసగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేస్తూనే ఉంది....