33.9 C
India
Sunday, May 12, 2024
More

    Ravi Teja Comedy : మాస్ మహరాజ రవితేజతో అనుదీప్! మారో కామెడీకి శ్రీకారం

    Date:

    Ravi Teja Comedy
    Ravi Teja Comedy
    Ravi Teja Comedy : మాస్ మహరాజ రవితేజ ఇటీవల రిలీజైన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇది ఆయనతో పాటు ఆయన అభిమానులను కూడా తీవ్ర నిరాశపరిచింది. తన అభిమానులను మెప్పించేలా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయడానికి రవితేజ ఆసక్తిగా ఉన్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

    జాతి రత్నాలు, ప్రిన్స్ లాంటి సినిమాలు తీసి స్టార్ డం సంపాదించుకున్న  దర్శకుడు అనుదీప్. కొవిడ్ కాలంలో వచ్చిన జాతి రత్నాలతోనే అనుదీప్ సంచలనం సృష్టించాడు. ఈ సినిమానే ఆయనకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన కామెడీ జంద్యాల కామెడీని గుర్తు చేస్తుంది. కామెడీ సినిమాలపై మంచి పట్టు ఉన్న దర్శకుడిగా ఇండస్ట్రీ ఆయనను గుర్తించింది.

    అయితే, మాస్ మహరాజ రవితేజకు, అనుదీప్ ఇటీవల స్క్రిప్ట్ వినిపించాడట. విన్న వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పుకారు నిజమైతే, రవితేజ పూర్తి స్థాయి హాస్యభరిత చిత్రంతో మళ్లీ కనిపించబోతున్నాడు. ఆయన ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అప్పట్లో ‘కిక్’ సినిమా ఫుల్ లెంత్ కామెడీ గా వచ్చింది. ఆ తర్వాత అంత ఫుల్ లెంత్ కామెడీలో రవితేజ కనిపించలేదు.

    ప్రస్తుతం రవితేజ ‘ఈగిల్’, హరీష్ శంకర్‌తో రీమేక్ సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా చివరి దశకు చేరుకుంటుంది. ఇది పూర్తయిన వెంటనే అనుదీప్ తో సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘ఈగిల్’ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ravi Teja : రవితేజ నెక్ట్స్ మూవీ ఇదే.. ప్రకటించిన మాస్ మహరాజ..

    Ravi Teja : రీసెంట్ గా హిట్ అయిన ‘టిల్లు స్క్వేర్’...

    Box Office : బాక్సాఫీస్ వద్ద డల్ వీకెండ్.. ఫస్ట్ 5 పై ఓ లుక్కేయండి

    Box Office  Weekend : ఈగల్ : మాస్ మహరాజ్ రవితేజ...

    Ravi Teja Eagle : ఈగిల్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?

    Ravi Teja Eagle : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,...

    Eagle : అనుకున్నదే అయ్యింది.. ఈగల్ అవుట్..

    Eagle : ఈ సారి సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ...