39 C
India
Saturday, May 11, 2024
More

    MLA Resignation : భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా..

    Date:

    MLA
    MLA Resignation

    MLA Resignation : అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తన భార్యకు ఎంపీ టికెట్ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో ఆ పార్టీ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. ఆయన భార్య రాణి నారా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

    ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఆమె లక్కింపూర్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్ అక్కడ ఉదయ్ శంకర్ హజారికా కు ఛాన్స్ కి ఇచ్చింది. దీంతో రాణి భర్త భరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఖర్గే కు లేఖ రాశారు.

    మొత్తం మీద తన భార్య కు టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనం గా మారింది. ఎంపీ టికెట్ ఇవ్వాలని తన భార్య కోసం ఎమ్మెల్యే భరత్ చాలా ప్రయత్నాలు చేశారు.

    అయితే ఒకే ఇంట్లో రెండు సీట్లు ఇస్తే పార్టీలో అసంతృప్తి వస్తుందన్న నేపథ్యంలో మరొకరికి ఎంపీ టికెట్ కేటాయించడంతో భరత్ తన ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేశారు.

    Share post:

    More like this
    Related

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    ETV Win : ఈటీవీ విన్.. మూవీస్ వెబ్ సిరీస్ లో పూర్ పర్ఫామెన్స్

    ETV Win : ఈటీవీ విన్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లో పూర్...

    Ponnam Prabhakar : ప్రధాని మోదీ ముఖంలో భయం కనిపిస్తోంది: మంత్రి పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : ఎన్నికల వేళ ప్రధాని మోదీ ముఖంలో భయం...

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...