31.5 C
India
Sunday, May 12, 2024
More

    America : అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా

    Date:

    America
    America

    America : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీ వాల్ అరెస్టుపై మరో దేశం స్పందించింది. ఆయన అరెస్టుపై న్యాయమైన పారదర్శక విచారణ జరగా లని అమెరికా తెలిపింది.

    అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. ఇప్పటి కైనా అరెస్టు విషయంలో జర్మనీస్ స్పందించిన విషయం తెలిసిందే.. దానిపై భారత ప్రభుత్వం కూడా ఘాటుకాన్నే ప్రతిస్పందించింది. నేపథ్యంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయం అయ్యాయి.

    అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచల నంగా మారింది. నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆయనకు మద్దతు లభిస్తుంది. అన్యాయంగా ఆయనను అరెస్టు చేశారని పలు దేశాల నాయ కులు తమ అభప్రాయాలను వ్యక్తం చేసింది. ఢిల్లీ సీఎం కేసులు మేము నిశితంగా పరిశీలిస్తు న్నామ ని అమెరికా చెప్పడంతో భారత్ అప్రమత్తమ యింది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...