Home EXCLUSIVE Cotton Seeds : అన్నదాతల పై భారం.. పెరిగిన పత్తి విత్తనాలు ధరలు..

Cotton Seeds : అన్నదాతల పై భారం.. పెరిగిన పత్తి విత్తనాలు ధరలు..

24
Cotton Seeds
Cotton Seeds

Cotton Seeds : కేంద్రం మరోసారి పత్తి విత్తనాల ధరలు పెంచింది. దీంతో తేడాది 475 గ్రాములు ప్యాకెట్ ధర 853 రూపాయలు ఉండగా ప్రస్తుతం ధర ఎని మిది వందల అరవై నాలుగు రూపాయల వరకు చేరుకుంది. కంపెనీలు డిమాండ్లకు అనుగుణంగా కేంద్రం ఏటా ధరలు పెంచుతుంది.

2022-21 వెంకట ధర 730 రూపాయలు ఉండేది. ఇప్పుడు 864 చేరడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో వరి తర్వాత అత్య ధికంగా పత్తి పంట సాగు అవుతుంది. ఇప్పటికే వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలకు ఈ ధరల పెరుగుదల మరింత భారం కానుంది.

రెండేళ్ల క్రితం ప్యాకెట్ ధర 730 రూపాయలు ఉం డగా ఈ సంవత్సరం విత్తనాల ధరలు మరింత పెరిగాయి. ఏకంగా 864 ధర పెరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి  తర్వాత పత్తి పంటను రైతులు అధికంగా పండిస్తారు.. అత్యధి కంగా పండించే పత్తి విత్తనాలు ధరలు పెరగడం తో రైతులు అవేదన వ్యక్తం చేశారు.