24.1 C
India
Monday, July 1, 2024
More

    Uttar Pradesh : పెళ్లి జరుగుతుండగానే వధువుకు వరుడి ముద్దు.. ఇరు కుటుంబాల ఘర్షణ

    Date:

    Uttar Pradesh
    Uttar Pradesh

    Uttar Pradesh : కళ్యాణ వేదికపై పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగానే అందరిముందే వరుడు వధువును ముద్దు పెట్టుకోవడం ఘర్షణకు దారితీసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల వివాహాలను హాపూర్ లోని అశోక్ నగర్ లో సోమవారం ఏర్పాటు చేశారు. ఒకరి వివాహం పూర్తయిన తరువాత మరొకరి వివాహం ప్రారంభించారు. వధూవరులు వరమాలలు వేసుకున్నతర్వాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. ఇది వధువు బంధువులకు నచ్చక పోవడంతో వరుడు, వరుడి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. వరుడి బంధువులు ప్రతిదాడికి దిగడంతో కళ్యాణ వేదిక కాస్త రణరంగంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

    ఈ సంఘటనపై రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బహిరంగంగా దాడికి పాల్పడినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Uttar Pradesh : పెళ్లి విందులో.. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

    Uttar Pradesh : ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్...

    Uttar Pradesh : వివాహేతర సంబంధం తెచ్చిన తంటా.. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ గా డిమోషన్..

    Uttar Pradesh : వివాహేతర సంబంధాలు జీవితాలనే మరుస్తాయనేందుకు ఎన్నో ఉదాహరణలు...

    American Woman : ప్రియుడి కోసం.. భారత్ కు అమెరికా యువతి

    American Woman : పబ్ జీ ప్రేమలో పడి భారత్ కు...

    Auspicious Moments : జూన్, జులై రెండు నెలల్లో శుభ ముహూర్తాలు ఇవే..

    Auspicious Moments : ఏ కార్యం చేపట్టాలన్నా మంచి రోజు, మంచి...