31.3 C
India
Wednesday, June 26, 2024
More

    Photo Gallery : ఫొటో గ్యాలరీ : స్విమ్ సూట్లో మెరిసిపోతున్న మిస్ వరల్డ్ ..

    Date:

    Photo Gallery : వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు తారలు సముద్ర తీరాలకు వెళ్తున్నారు. ఇక అక్కడ వారు చేసే సందడిని వీడియోలు, పిక్ లలో బంధించి తమ ఫ్యాన్స్ తో షేర్ చేస్తున్నారు. అదే విధంగా మానుషి చిల్లర్ కూడా తను బీచ్ లో చేసిన సందడి ఫొటోలను ఫ్యాన్స్ కోసం తన ఇన్ స్టా ఐడీలో షేర్ చేసింది. ఇప్పుడు ఇవి కాస్తా వైరల్ గా మారాయి.

    వన్ పీస్ పింక్ స్విమ్ షూట్ ధరించిన మానుషి అందంగా మెరిసిపోతోంది. సముద్రం బ్యాక్‌ దిగిన ఈ పిక్ లలో ఆపోజిట్ సైడులో సూర్యుడు రావడంతో మరింత అందంగా ఆమె ఫొటోల్లో కనిపించింది. ఆమె మెడను బంధించిన హారం అందాన్ని రెట్టింపు చేసింది. తన వెంట్రులకను విరబోసి నడుమును వంచి ఫొటోకు ఫోజులిచ్చిన ఆమె పిక్ లను చూస్తే కుర్రకారు మతి పోతోంది. ప్రియాంక చోప్రా తర్వాత 2017లో ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) టైటిల్‌ గెలుచుకుంది మానుషి. అప్పటి నుంచి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద బ్రాండ్లను ప్రమోచేసే ఆఫర్లను దక్కించుకుంది.

    మోడలింగ్ కు రాక ముందు డాక్టర్ కావాలని అనుకుంది మానుషి. సోనిపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివింది. ఆమె మిస్ వరల్డ్ కిరీటం సాధించిన ఐదేళ్ల తర్వాత 2022లో హీరో ‘పృథ్వీరాజ్’తో కలిసి పాత్రలో నటించింది. ఇక ఆమె సినిమాల జాబితాను పరిశీలిస్తే ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘బడే మియాన్ చోటే మియాన్’ తదితర భారీ చిత్రాలే ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tanushree Dutta : ‘ఆషిక్ బనాయా’ సన్నివేశాలపై స్పందించిన తనుశ్రీ.. షాక్ లో నెటిజన్లు

    Tanushree Dutta : బాలీవుడ్‌లో తన బోల్డ్ స్టైల్‌తో కోట్లాది మంది...

    Sanya Malhotra : బాలీవుడ్ బ్యూటీకి తన తల్లే శత్రువు.. పంతుళ్ల జోస్యాన్నే పటాపంచలు చేసి స్టార్ నటిగా గుర్తింపు

    Sanya Malhotra : సాన్యా మల్హోత్రా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...