28.3 C
India
Monday, July 1, 2024
More

    Pawan Movie : పవన్ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా.. ఫ్యాన్స్ ఆగమాగం

    Date:

    Pawan Movie
    Pawan Movie

    Pawan movie Postponed : టాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరోల్లో పవర్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ మూవీగానే హిట్ అయ్యేలా క్రేజీ ఫ్యాన్స్ ను సంపాదించున్నాడు. ప్రస్తుతం రీ ఎంట్రీలో పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

    ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని పవన్ కల్యాణ్ తో  యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మాఫియా బ్యాగ్రౌండ్ తో నిర్మితమవుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు మించి తీయడానికి సుజిత్ చాలా కష్టపడుతున్నాడని కూడా సినీ వర్గాల నుంచి వస్తున్న టాక్.

    అయితే ఓజీ మూవీకి సంబంధించి షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైపోయింది. వరుస షెడ్యూళ్లలో షూటింగ్ చేస్తూ బిజి బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే 50 శాతం టాకీ పార్టును పూర్తి చేసుకుంది. మిగిలిన దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఒక సర్ ప్రైజ్ విషయం తెలిసింది. సెప్టెంబర్ 27 న విడుదల కావాల్సిన ఈ మూవీ వచ్చే ఏడాదికి వాయిదా పడనుందని సినీ వర్గాల  టాక్.

    కారణం సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ లక్కీ భాస్కర్ అనే మూవీని తీస్తోంది. దీనికి డీవీవీ దానయ్య నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 27 న విడుదల కానుండటంతో పవన్ కల్యాణ్ దానయ్య కోసం వచ్చే ఏడాదిలో ఓజీ రిలీజ్ పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ఓజీ మూవీని కూడా దానయ్యనే నిర్మిస్తుండడంతో రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయలేక పవన్ సినిమాను వచ్చే ఏడాదికి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్  మూవీ మరిన్ని రోజులు వాయిదా పడే సరికి ఫ్యాన్స్  నిరాశలో మునిగిపోయారు.

    Share post:

    More like this
    Related

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi – Chiranjeevi : చిరంజీవి బాగానే ఉన్నారు.. సాక్షికి ఎందుకు ఆ ప్రాబ్లామ్? 

    Sakshi - Chiranjeevi : మీడియా మొఘల్ రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్...

    Allu Aravind : ‘పవన్ మా వాడు’ అంటున్న అల్లు అరవింద్.. అప్పుడలా ఇప్పుడిలా..?

    Allu Aravind : ‘బెల్లం చుట్టూ ఈగలు’ సామెత అక్షర సత్యం....

    AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంను కలువనున్న తెలుగు నిర్మాతలు

    AP Deputy CM Pawan Kalyan : తెలుగు సినీ నిర్మాతలు...