27.9 C
India
Tuesday, July 2, 2024
More

    Venu Swamy : వేణుస్వామి జాతకాలు చెప్పడం మానేసి మూలన కూర్చో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

    Date:

    Venu Swamy
    Venu Swamy – Prabhas

    Venu Swamy : జ్యోతిష్కుడు వేణు స్వామికి గడ్డు రోజులు నడుస్తున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు ఏదీ చెప్పినా అది జరగడంతో నేను చెప్పిందే వేదం అన్నంతా బిల్డప్ ఇచ్చి తన రూటే సపరేటు అని క్రియేట్ చేసుకున్నాడు. అయితే కాలం అందరికీ సమాధానం చెబుతుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రస్తుతం వేణు స్వామికి అదే జరుగుతుంది. ఇతరుల జీవితాలపై జ్యోతిష్యం అనే పేరు చెప్పి ఆటలాడిన వేణుస్వామికి ప్రస్తుతం ఏదీ కలిసిరావడం లేదు.

    ముఖ్యంగా వేణు స్వామి ఆరు నెలల కిందట బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ టీం గెలిచి కప్ కొడుతుందని చెప్పాడు. ఫైనల్లో సన్ రైజర్స్ ఓడిపోయి కోల్ కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఇలా వేణు స్వామి చెప్పిన రెండు బెడిసి కొట్టాయి. దీంతో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.

    అయితే వేసవిలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తాడని రాసు పెట్టుకోండని చెప్పాడు. అసలు చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యే అవకాశమే లేదని చెప్పగా.. ఆ వీడియోలను పట్టుకుని జనసేన, టీడీపీ నాయకులు వేణు స్వామిని ఆటాడుతున్నారు. నీకెందుకురా జ్యోతిష్యం అంటూ తెగ కామెంట్స్ చేశారు. తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే ఇతడిపై ప్రముఖ రచయిత దర్శకుడు గీతాకృష్ణ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో తిరగనీయద్దని అతడిని కంట్రోల్ చేయాలని చెప్పాడు. బార్, పబ్ లలో కూర్చుని, మద్యం తాగి, మందు తినేవాడు జ్యోతిష్యం చెప్పడం ఏమిటని అన్నారు.

    ప్రభాస్ సినిమాలు ఇక ఆడవని, బహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ అంతా బాగో లేదని అన్నాడు. అయితే అతడు అన్నట్లు బాహుబలి తర్వాత ఆదిపురుష్, రాధేశ్యాం, సాహో అంతంత మాత్రం ఆడటంతో కొంచెం చెలరేగిపోయాడు. అయితే సలార్ సినిమాతో డార్లింగ్ భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు కల్కి 2898 తో మరోసారి ఓ రేంజ్ లో హిట్ కొట్టడంతో  ప్రభాస్ అభిమానులు వేణుస్వామిపై ట్రోల్స్ చేస్తున్నారు. జాతకాలు చెప్పడం మానేసి ఓ మూలన కూర్చోమని ప్రభాస్ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Power Star Whiskey : ఏపీలో ‘పవర్ స్టార్ విస్కీ’.. మందు బాటిల్ పై వైసీపీ, కూటమి మధ్య వార్

    Power Star Whiskey : ఆంధప్రదేశ్ లో ఇప్పుడు ‘పవర్ స్టార్’ విస్కీ...

    Famous Actor : ఇతడు ఒక ప్రముఖ నటుడు, దర్శకుడు కూడా.. గుర్తు పట్టారా?

    Famous Actor : సినిమా ప్రపంచంలో దర్శకులు, నిర్మాతలు, నటులు వేర్వేరు...

    YS Jagan : వైఎస్ జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు

    YS Jagan : వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ...

    Team India : బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన టీం ఇండియా ఆటగాళ్లు.. తుఫాన్ తగ్గితేనే ఇండియాకు

    Team India : టీ20 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజు నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ రికార్డులు బద్దలు..

    Prabhas : కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్లు 190 కోట్ల...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    Kalki First Day Collections : కల్కి బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్లు: చూస్తే షాక్ అవ్వాల్సిందే?

    Kalki First Day Collections : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన...

    Prabhas : ప్రభాస్ మాటంటే మాట.. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ఫ్లాన్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ హిరో ప్రభాస్ ఇక నుంచి...