36.9 C
India
Monday, May 13, 2024
More

    డార్లింగ్ ప్రభాస్ కు పెళ్లి యోగం లేదా ?

    Date:

    prabhas sensational comments on his marriage ?
    prabhas sensational comments on his marriage ?

    డార్లింగ్ ప్రభాస్ కు పెళ్లి యోగం లేదా ? అంటే ……. లేదు అనే అంటున్నాడు ప్రభాస్. నాకు పెళ్లి యోగం లేనట్లుంది సార్ …… అంటూ బాలయ్య కు చెప్పాడు డార్లింగ్ దాంతో ఏమయ్యా ! మీ అమ్మకు చెప్పినట్లు నాకు చెప్పొద్దు అంటూ ఆడుకున్నాడు బాలయ్య. ఈ సంఘటన ఆహా కోసం బాలయ్య చేసిన  అన్ స్టాపబుల్ 2 లో చోటు చేసుకుంది.

    బాహుబలి డార్లింగ్ ప్రభాస్ ను బాలయ్య తన అన్ స్టాపబుల్ విత్ NBK షోలో ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ షో తాలూకు మొదటి ఎపిసోడ్ రేపు అంటే డిసెంబర్ 30 న స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే రెండో ఎపిసోడ్ కూడా తర్వాత ప్రసారం కానుంది. ఆ షోలో బాలయ్య డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నించగా నా నుదుటిపై పెళ్లి యోగం రాసి ఉందో ? లేదో ? అన్నట్లుగా సమాధానం చెప్పాడు. కట్ చేస్తే బాలయ్య కూడా గట్టిగానే ఇచ్చాడు.

    ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాహుబలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ , హీరో గోపీచంద్ లతో చేసిన ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా రానుంది. ఈ ఎపిసోడ్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య రేంజ్ కు తోడు ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కూడా తోడవడం వల్ల రికార్డుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Come and Vote : రండి ఓటేయండి..: చంద్రబాబు పిలుపు

    Come and vote : ప్రజా స్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటే...

    Coffee : కాఫీకి బదులుగా ఇవి తీసుకుంటే మరింత మేలు..

    Coffee Coffee : రోజు చాలా వరకు కాఫీతో ప్రారంభం అవుతుంది. కాఫీ...

    Anushka Sharma : విరాట్ కు చీర్స్ తెలిపిన అనుష్క..

    Anushka Sharma : విరాట్ కొహ్లీ భారత జట్టుకు ఆడుతున్నా, ఇండియన్ ప్రీమియర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Balakrishna Movie : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్..

    హంటింగ్ షురూ చేసిన నందమూరి నటసింహం Balakrishna Movie : వెటరన్...

    Samarasimha Reddy : మార్చి 2న సమరసింహారెడ్డి మళ్లీ విడుదల

    Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Gopichand Bhimaa : గోపీచంద్ ఈ మూవీతో మరో సక్సెస్ కొడతాడా?

    Gopichand Bhimaa : మ్యాచో హీరో గోపీచంద్ కు హీరో అవకాశాలు...