35.9 C
India
Saturday, May 11, 2024
More

    Gun Fire Again in America : అమెరికాలో మరోసారి గన్ ఫైర్.. ఏకంగా 22 మంది మృతి

    Date:

    Gun Fire Again in America
    Gun Fire Again in America

    Gun Fire Again in America : అమెరికాలో మరోసారి గన్ ఫైర్ జరిగింది. ఈసారి ప్రాణనష్టం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అయితే అమెరికాలోని లెవిస్టన్, మైవే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు.

    లెవిస్టన్, మైవే ప్రాంతాల్లో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతున్నది. ఇక ఈ ఘటనలో ఏకంగా 60 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు. కాల్పుల గాయపడిన వారిని ఆసపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

    అయితే మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు గుర్తించారు. వ్యాపార ప్రాంతాల్లోనే దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. స్థానిక ప్రత్యక్ష సాక్షుల సహకారంతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్ విచారం వ్యక్తం చేశాడు. బాధితులను ఆదుకుంటామని ఇప్పటికే ఓ అధికారి ప్రకటన విడుదల చేశారు. అయితే ఓ చోట అనుమానితుడు జీన్స్ ధరించి, గడ్డంతో ఉన్నాడు. ఆ ఫొటో ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...