32.9 C
India
Monday, May 13, 2024
More

    Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీ నెక్స్ట్ సీఎం ఎవరు.? 

    Date:

    Arvind Kejriwal
    Arvind Kejriwal

    Arvind Kejriwal : మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయినప్పటికి అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా కొనసాగుతారని ఆఫ్ నేతలు వెల్లడించారు. ఒకవేళ లేదా ఆయనకు శిక్ష పడితే నెక్స్ట్ సీఎం ఎవరు అనేదానిపై చర్చ జరు గుతుంది తెలుస్తోంది.

    ఐఆర్ ఎస్ అధికారిని ఆయన భార్య సునీత, మంత్రులు అతిశీ, సౌరభ్ భద్వాజ్ లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు అని చర్చ జరుగుతుంది. అలాగే పార్టీ పగ్గాలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు అప్పగించే అవకాశం ఉందని చెపుతు న్నారు.

    మొత్తం మీద సీఎం అరవింద్ కేజ్రీవాల్ లిక్ర్ స్కాం కేసులో అరెస్ట్ కావడం తో ఒక్కసారి గా రాజకీ యాలు వేడెక్కాయి. ఇప్పటికే బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తు న్నారు.

    ఇదే కేసులో ఢిల్లీ సీఎం కు కూడా సంబధం ఉందని ఈడి అధికారులు అనుమాని స్తున్నారు. దీంతో విచారణకు రావాలని ఎన్నో సార్లు సమన్లు ఇచ్చి నా సీఎం వాటిని పట్టించుకో లేదు.. దీంతో ఈడి అధికారులు ఏకంగా ఆయన ఇంటి మీదకు వచ్చి సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    RCB Vs DC : ఆర్సీబీ ముందుకు.. ఢిల్లీకి ప్లే ఆప్స్ కష్టమే..

    RCB Vs DC : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ,...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు

    Delhi CM Kejriwal : లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Arvind Kejriwal : తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ...