
ఈమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే అల వైకుంఠపురములో అనే చెప్పాలి.. ఈ సినిమాతో ఈమె బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ మధ్య మళ్ళీ వరుసగా ప్లాప్ లతో సతమతం అవుతుంది. బీస్ట్, రాధేశ్యామ్ వంటి ప్లాప్స్ తో కెరీర్ డీలా పడింది..
ఆ తర్వాత వరుస ప్లాప్స్ రావడంతో ఈమె కెరీర్ మొత్తమే ఇక్కడ ముగిసింది అనే చెప్పాలి.. మొన్నటి వరకు ఈ అమ్మడి చేతిలో మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం అయిన ఉండేది కానీ ఇటీవలే ఈ సినిమా నుండి ఈ భామ తప్పుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగులో అయితే ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు..
అయితే పూజా హెగ్డే కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ లతో అందాలను ఆరబోస్తూ తెగ హల్ చల్ చేస్తుంది.. ఈమె తాజాగా షేర్ చేసిన పిక్స్ తో సోషల్ మీడియాను వేడెక్కేలా చేసింది.. బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది.. ఈ ఫొటోల్లో ఈ భామ ఎద అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఎద అందాలను చూపిస్తూ ఇచ్చిన స్టన్నింగ్ స్టిల్ భలే ఆకట్టు కుంటుంది.. ఆ ఫోటోపై మీరు ఓ లుక్కేయండి