28 C
India
Friday, July 5, 2024
More

    Actress : రోడ్డుపైనే టిఫిన్ బండి పెట్టుకుని.. భగవంత్ కేసరి నటి పరిస్థితి చూసి అంతా షాక్

    Date:

    Actress
    Actress Tiffin Center
    Actress : సినిమాల్లో చాలా మందికి నటించాలని కోరిక ఉంటుంది. దాన్ని నిజం చేసుకోవడానికి మాత్రం ఎంతో కష్టపడుతుంటారు. సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో తాము కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాటి కోసం ఎంత శ్రమకైనా ఓర్చుతారు. టీవీ సీరియల్స్ లో నటించిన ఝాన్సీ అనే నటి ఈ రోజు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రోడ్డుపై ఓ టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తోంది.

    ఆమె అనేక టీవీ సీరియల్స్ లో నటించింది. గృహ ప్రవేశం, మనసు మమత, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్లాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు లాంటి సీరియల్స్ లో నటించింది. ప్రేమ విమానం, ట్రెండింగ్ లవ్ స్టోరీ అనే మూవీలో కూడా నటించి మెప్పించింది. తాను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదని చెప్పే ఝాన్సీ నటనలో అదరగొట్టేది. సొంతంగానే ప్రాక్టీస్ చేసి ఈ రోజు వరకు అవకాశాలు దక్కించుకున్నానని చెప్పింది.

    అయితే తాను ఉండే పట్టణంలో వెంకటేశ్వర థియేటర్, రామ కృష్ణ థియేటర్ ఉండేదని ఆ రోజుల్లో సినిమాల్లో వచ్చే ఎక్కువ సౌండ్ విని ఎంతో ఆనందించేవాడినని చెప్పింది.   అయితే టిక్ టాక్, డబ్ స్మాష్ లాంటి యాప్స్ లలో నటించినపుడు తన యాక్టింగ్ చూసి చాలా మంది మెచ్చుకున్నారని ఆ విధంగానే సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చిందని పేర్కొంది.

    తనకు కొడుకు పుట్టిన తర్వాత ప్రాక్టీస్ పెంచడం వల్ల యాక్టింగ్ లో మెరుగుపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, చాలా ఎంకరేజ్ చేశారని అలా పరిచయాల వల్ల సీరియల్స్ లో నటించే అవకాశం రావడం జరిగిందని చెప్పింది. దీంతో వాటిలో యాక్ట్ చేసే చాన్స్ వచ్చిందని తెలిపింది. అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ ద్వారా ఆదాయం వస్తుందని, సీరియల్స్ ఎప్పటికీ ఉండేవి కావు. అవకాశాలు ఉన్నప్పుడు అక్కడ నటిస్తూ లేని సమయంలో ఇలా టిఫిన్ సెంటర్ నడిపించుకుంటూ ఉంటానని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nandamuri Balakrishna : దటీజ్ బాలయ్య డెడికేషన్.. వర్షాన్ని సైతం పట్టించుకోరు

    Nandamuri Balakrishna బాలయ్య సినిమా భగవంత్ కేసరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్...

    Bigg boss Siri ముందరి అందాలతో మంటలు పుట్టించిన సిరి.. మొత్తం ఓపెన్ చేసేసింది..!

    bigg boss siri సిరి హన్మంతు అంటే సోషల్ మీడియాలో సెన్సేషన్....

    TollyWood, KollyWood BollyWood : అభిమానులనే వివాహం చేసుకున్న నటులు

    TollyWood, KollyWood BollyWood :  రంగుల ప్రపంచంలో కొన్ని సన్నివేశాలు, సందర్భాలు...

    Famous Actress : డబ్బులు సరిపోక బట్టలు విప్పేసి తప్పు చేశా.. పబ్లిక్ గా చెప్పేసిన ప్రముఖ నటి..!

    Famous actress : ప్రేక్షకులకు వినోదం పంచేందుకు రకరకాల ఆలోచనలతో ముందుకు...