32.5 C
India
Thursday, May 2, 2024
More

    Nandamuri Balakrishna : దటీజ్ బాలయ్య డెడికేషన్.. వర్షాన్ని సైతం పట్టించుకోరు

    Date:

    bhagavanth Kesari
    bhagavanth Kesari
    Nandamuri Balakrishna

    బాలయ్య సినిమా భగవంత్ కేసరి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలయ్య క్యారెక్టర్ కొత్తగా ఉంటుందట. తెలంగాణ యాసలో బాలయ్య డైలాగులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. దసరా కానుకగా సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరసింహారెడ్డి హిట్ తో బాలయ్య జోష్ లో ఉన్నాడు. దసరాకు మరో జోష్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. భగవంత్ కేసరి సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి.

    సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల హీరో కూతురి పాత్ర పోషిస్తోంది. సినిమా టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయన డైలాగులు వింటుంటే ఫ్యాన్స్ కు ఇక పూనకాలే వస్తాయంటున్నారు. ఈ క్రమంలో భగవంత్ కేసరి మరో ట్రెండ్ తీసుకొస్తుందని చెబుతున్నారు.

    సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. సినిమాలో ఫ్యామిలీ పాట ఉంటుందట. బాలయ్య, కాజల్, శ్రీలీల తదితరులతో ఉండే పాట ఆకట్టుకుంటుందని అంటున్నారు. దీని కోసం మూడు రోజులుగా వర్షంలో కూడా చిత్రీకరణ చేస్తున్నారు. బాలయ్య వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాల్గొంటున్నాడట. దటీజ్ బాలయ్య. డెడికేషన్ అంటే అదే అని అందరు సెలవిస్తున్నారు.

    అక్టోబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయనుందని టాక్. బాలయ్య సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ఊపు తెస్తుంది. ఆయన చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. అందుకే భగవంత్ కేసరి అదే ఊపు కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samarasimha Reddy : మార్చి 2న సమరసింహారెడ్డి మళ్లీ విడుదల

    Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Kesari Festival Daawat : కేసరి చిచ్చా పండుగ దావత్ (#KCPD).. ఫుల్ ఎంటర్‌టైనర్

    Kesari Festival Daawat : అనిల్ రావిపూడి-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో...

    Chiranjeevi Balakrishna : బాలకృష్ణ కంటే చిరు మార్కెట్ ఎక్కువ! ఎందుకో తెలుసా?

    Chiranjeevi Balakrishna : 80's నుంచి ప్రజెంట్ యంగ్ జనరేషన్ వరకు...