28.3 C
India
Monday, May 13, 2024
More

    జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టేదేదో తెలుసా?

    Date:

    hair loss
    hair loss

    Hair loss Problems :ఇటీవల కాలంలో మనకు జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా వస్తున్నాయి. మన ఆహార అలవాట్లు, జీవన శైలి, కాలుష్యం, సరైన నిద్ర లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం ఎంతో అవమానంగా భావిస్తున్నారు. దీనికి చక్కని పరిష్కారాలు ఆయుర్వేదంలో ఉన్నా ఏవేవో షాంపూలు వాడుతూ జుట్టును అధ్వానంగా చేసుకుంటున్నారు.

    రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, మూడు రెబ్బల కరివేపాకు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో కొబ్బరినూనె కలిపి మూడు రోజుల పాటు ఎండలో ఉంచాలి. తరువాత ఫిల్టర్ చేసుకుని భద్రపరచుకోవాలి. దీన్ని వారంలో రెండు రోజుల పాటు జుట్టుకు పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

    మరుసటి రోజు తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. దీంతో చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది. ఇంతటి సులభతరమైన చిట్కా మన ఇంట్లోనే తయారు చేసుకుని జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా మంది బాధపడుతున్నారు. దానికి ఈ చిట్కా వాడుకుని జుట్టును బాగు చేసుకోవచ్చు.

    జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు ప్రస్తుత కాలంలో సహజమే. దీంతో మనం ఈ చిట్కాతో జుట్టుకు సంబంధించిన సమస్యల వల్ల ఉఫశమనం పొందవచ్చు. పెద్దగా ఖర్చు ఉండదు. ఈనేపథ్యంలో జుట్టు సమస్యను దూరం చేసేందుకు తయారు చేసుకున్న వాటిని వాడుకుని జుట్టు సమస్యకు చెక్ పెట్టుకోవచ్చు. దీని వల్ల మనకు ఉపశమనం లభిస్తుంది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య వేధిస్తోంది. వయసుతో...

    Hair Loss : జుట్టు రాలకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Loss : ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య అందరిని...

    Hair Beautiful : జుట్టును అందంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

    Hair Beautiful : ప్రతి వ్యక్తిని అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది....

    Curry Leaves Benefits : కరివేపాకుతో జుట్టు, లివర్ సమస్యలు దూరమవుతాయి తెలుసా?

    Curry Leaves Benefits : మనం తినే ఆకుకూరల్లో కరివేపాకు, మునగాకుల్లో ఎన్నో...