32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Tollywood Actress : చిన్నప్పటి క్యూటీ..  పెండ్లి తర్వాత మరింత బిజీగా మారిన బ్యూటీ.. ఎవరో చూసేయండి మరీ

    Date:

    Tollywood Actress
    Tollywood Actress

    Tollywood Actress : పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూస్తే ఎంతో ముద్దుగా కనిపిస్తుంది కదూ.. ఆమె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన తార. 2007 లో తెలుగు సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏ సినిమా చేసిన అది హిట్టే. పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తూ సరికొత్త కథాంశాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ.. అందరికీ ఎంతో ఇష్టమైన కాజల్.

    కాజల్ తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో నటించింది. చిరంజీవి, పవన్ కల్యాణ్ తో నటించిన ఈ భామ రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి యువ అగ్ర హిరోల సరసన కూడా నటించింది మెప్పించింది. మగధీర లో కాజల్ యాక్టింగ్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇటీవల పోలీసు ఆఫీసరుగా కూడా నటించింది. సత్యభామ అనే స్టోరీ ఒరియంటేడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఘోస్టీ, కార్తీక, కరుంగాపియం అనే మూడు సినిమాల్లో గతేడాది నటించింది. కమల్ హాసన్ చిత్రం భారతీయుడు 2లో అవకాశం కొట్టేసింది.  భారతీయుడు 2 ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేసేందుకు కాజల్ రెడీ అవుతోంది. ఇదే కాకుండా మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు నిర్మిస్తు నటిస్తున్న సినిమా.. భక్త కన్నప్ప.. ఈ మూవీలో కాజల్ నటిస్తుంది.

    కాజల్ అగర్వాల్ ఇటు కన్నప్ప, అటు భారతీయుడు 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో కీలక రోల్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి తర్వాత ఇంత బిజీ అయిపోయిన స్టార్ హిరోయిన్ ఎవరూ లేరంటూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా భారీ బడ్జెట్ మూవీల్లో నటించడం అషామాషీ విషయం కాదని చర్చించుకుంటున్నారు.  కానీ మునపటిలా గ్లామర్ డోస్ ఉన్న సినిమాలు కాకుండా.. కేవలం కథాంశం ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది.

    Share post:

    More like this
    Related

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Kajal Karthika : కాజల్ కార్తీక లో ఏం మిస్సయింది

    Kajal Karthika : కరుంగా పియమ్ అనే తమిళ మూవీని తెలుగులో...

    Megastar Chiranjeevi : చిరంజీవితో నటించడం నరకం.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

    Megastar Chiranjeevi : మెగాస్టార్.. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్...

    Satyabhama Teaser Huge Views : హ్యూజ్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్న ‘సత్యభామ టీజర్’

    Satyabhama Teaser Huge Views : ప్రస్తుతం సినిమాలు కొత్త ట్రెండ్...