27.6 C
India
Wednesday, June 26, 2024
More

    Jagan : విద్యకు పైసలేవు..అప్పుల్లో ముంచిన జగన్..

    Date:

    Jagan
    Jagan
    Jagan : ఏపీలోని పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి నెల అప్పులతో నెట్టుకొస్తున్న జగన్ ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చేసింది. వార్షిక బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను పుస్తకాలకే పరిమితం చేసి వీలైనంతమేర అప్పులతో ఆ శాఖను నడిపిస్తోంది. చివరకు పాఠ్యపుస్తకాలకు కాగితం సరఫరా చేసిన తమిళనాడు న్యూస్ ప్రింటింగ్‌కు బకాయిలు పెట్టి.. ఆ రాష్ట్రం లేఖలు రాసే స్థాయికి తీసుకువచ్చింది.

    Share post:

    More like this
    Related

    Modi viral Pics : ఎమర్జెన్సీ సమయంలో వివిధ వేషధారణల్లో మోదీ.. వైరల్ ఫొటోలు

    Modi viral Pics : 70వ దశకంలో తనకు అధికారం అప్పగించరని...

    Tirupati Laddu : తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది

    Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా...

    Uttar Pradesh : పెళ్లి విందులో.. బిర్యానీలో లెగ్ పీస్ కోసం కొట్టుకున్నారు

    Uttar Pradesh : ఓ పెళ్లి వేడుకలో చికెన్ బిర్యానీ లెగ్...

    Rashmika Mandanna : రష్మికా ఈడా ఉంటా ఆడా ఉంటా.. అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీ..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Politics : ఏపీలో అభివృద్ధి తక్కువ.. విధ్వంసం ఎక్కువ

    AP Politics : 2015లో ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టారు ఏపీలో....

    YCP Govt : విద్యార్థుల తల్లులకు నోటీసులు పంపిన వైసీపీ ప్రభుత్వం

    YCP Govt : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆపద్ధర్మ వైసీపీ ప్రభుత్వం...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...