30.5 C
India
Thursday, May 2, 2024
More

    Etela Rajender : ఈటల రాజేందర్ ఆస్తి రూ.54.01 కోట్లు

    Date:

    Etela Rajender
    Etela Rajender

    Etela Rajender : మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి బీజెపి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి సమర్పించిన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా తనకు రూ. 20.43 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.

    ఇంకా తనపై 54 కేసులు నమోదైనట్లు చెప్పారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫాంలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Etela Rajender : రేవంత్ ఫార్ములా.. ఈటల విషయంలో పని చేస్తుందా?

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలంగాణలో 9...

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఈటల నిలుస్తారా?

    Etela Rajender : కరీంనగర్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది....

    Etela Rajender : పార్లమెంట్ కు ఈటల పోటీ.. ఎక్కడి నుంచో తెలుసా?

    Etela Rajender : తెలంగాణలో మోస్ట్ పాపులర్ పొలిటికల్ పర్సన్ ఈటల...

    Election Affidavits 2023 : ఎన్నికల అఫిడవిట్ల షాక్ .. నేతల ఆస్తులు, అప్పులు చూస్తే మతి పోవాల్సిందే..

    Election Affidavits 2023 : తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల పర్వం...