26.3 C
India
Friday, June 28, 2024
More

    First Rank : ఒకే సెంటర్ లో ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్.. దర్యాప్తు చేయాల్సిందే: ప్రియాంక

    Date:

    First Rank
    First Rank, Priyanka Gandhi
    First Rank : నీట్-2024 ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఆరోపణలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె.. ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

    మరోవైపు నీట్ ఫలితాల వెల్లడి అనంతరం పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై ప్రియాంక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  నీట్ పరీక్ష ఫలితాలపై పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Mahesh Chandra Laddha : బ్యాక్ టూ ఏపీ పోలీస్.. ఐపీఎస్ లడ్డా వస్తుండోచ్..

    వామ్మో రౌడీల గుండెళ్లో రైళ్లే రైళ్లు లా అండ ఆర్డర్ లో తగ్గేది...

    Athidhi Child Artist : ‘అతిథి’ లో హీరోయిన్ చెల్లి పాత్ర వేసిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా?

    Athidhi Child Artist : క్లాసిక్ డైరెక్టర్ గా సురేందర్ రెడ్డికి...

    Dreams : ఎక్స్ తో లైంగికంగా కలిసినట్లు కల వస్తే మంచిదా? కాదా? అసలు దీని అర్థం ఏంటంటే?

    Dreams : కలలు సర్వ సాధారణం. వీటిపై కొన్ని థియరీలు ఉన్నాయి....

    Kalki 2898 AD : కల్కి : నాగ్ అశ్విన్ వాడేసిన క్యారెక్టర్లు వీరే

    Kalki 2898 AD : భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    Rahul Gandhi : నీట్ రద్దు చేయాలి.. లీకేజీకి మోదీదే బాధ్యత: రాహుల్ గాంధీ

    Rahul Gandhi : నీట్ పరీక్షను రద్దు చేయాలని ఏఐసీసీ ప్రధాన...

    Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట.. బెయిల్ మంజూరు

    Rahul Gandhi : ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు...