30.6 C
India
Monday, May 13, 2024
More

    Mokshagna : హ్యాపీ బర్త్ డే మోక్షజ్ఞ.. ఈ ఏడాది ఎంట్రీ కన్ఫర్మ్..?

    Date:

    Mokshajna's Tollywood entry has been confirmed this year
    Mokshajna’s Tollywood entry has been confirmed this year

    Mokshagna :

    నందమూరి నటసింహం వారసుడు మోక్షజ్ఞ బర్త్ డే నేడు. బాలకృష్ణకు మూడో సంతానంగా పుట్టిన మోక్షజ్ఞ నేడు తన 29వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. మోక్షజ్ఞ 1994 సెప్టెంబర్ 6న జన్మించారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు, నటసింహం వారసుడుఅ యినా కూడా ఆయన ఎప్పుడూ ఆ గర్వాన్ని చూపించలేదు. ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటాడు మోక్షజ్ఞ. కాగా తండ్రి బాటలోనే ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉంటారు.

    సమాజంలో జరిగే ప్రతి విషయం మీద ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడూ అతికి పోకుండా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ అనేది చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఆయనకు సరిపోయే దర్శకుడి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

    నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు పూర్తిగా హీరో లుక్ లోకి వచ్చేశాడు. ఆయన కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీనుల పేర్లను బాలకృష్ణ పరిశీలిస్తున్నారు. ఓ సాలీడ్ కథతో  ఇద్దరిలో ఎవరో ఒకరితో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు. బోయపాటితో బాలయ్యకు మూడు హిట్లు పడ్డాయి. పైగా మాస్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు.

    కానీ ఇప్పుడు స్కంద రిజల్ట్ ను బట్టి బాలయ్య నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఉన్న అనిల్ రావిపూడితో కూడా చర్చలు జరుపుతున్నారంట. అనిల్ రావిపూడి అయితే హిట్ పక్కా అనే నమ్మకంతో ఉన్నారు బాలయ్య.  ఏడాదిలోగా సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    Nandamuri family wedding : నందమూరి కుటుంబం పెళ్లి సందడి.. ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, మోక్షజ్ఞ..!

    Nandamuri family wedding : నందమూరి కుటుంబం అంటే తెలుగు ఇండస్ట్రీ...

    Mokshagna : ఒకే హీరోయిన్ పై మనసుపడ్డ బాలయ్య కుమారుడు, ఎన్టీఆర్ బావమరిది.. ఆ బ్యూటీ ఎవరంటే?

    Mokshagna సినీ ఇండస్ట్రీలో అప్పటికే స్టార్స్ గా ఉన్న వారి వారసులుగా సినీ...

    BALAKRISHNA- MOKSHAGNA: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

    నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేది...