35.8 C
India
Sunday, April 28, 2024
More

    Nandamuri family wedding : నందమూరి కుటుంబం పెళ్లి సందడి.. ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్, మోక్షజ్ఞ..!

    Date:

    Nandamuri family
    Nandamuri family

    Nandamuri family wedding : నందమూరి కుటుంబం అంటే తెలుగు ఇండస్ట్రీ లోనే అతి పెద్ద కుటుంబం అనే చెప్పాలి.. దివంగత నందమూరి తారక రామారావుతో మొదలైన ఈ కుటుంబ ప్రస్థానం అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ కుటుంబం నుండి హీరోలు పాన్ ఇండియా వ్యాప్తంగా రాణిస్తూ తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరిస్తున్నారు.

    మరి అలాంటి నందమూరి కుటుంబంలో తాజాగా పెళ్లి సందడి జరిగింది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తన కొడుకు పెళ్లి జరిపించింది. సుహాసిని కుమారుడు హర్ష పెళ్లిని ఘనంగా జరిపించగా కుటుంబ సభ్యులంతా సందడి చేసారు. ఇక తమ సోదరి కొడుకు పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అన్ని తామై దగ్గరుండి వేడుకను జరిపించారు.

    ఆదివారం గచ్చిబౌలి లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుగగా నందమూరి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. నందమూరి సోదరులు మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఒక ఫ్రేమ్ లో కనిపించగా ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.

    ఎన్టీఆర్ కు బాలయ్య కుటుంబానికి దూరం ఉందని వార్తలు రాగా ఈ పిక్స్ తో చెక్ పడింది. మొత్తానికి నందమూరి పెళ్లి ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.. ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ చేసేస్తూ వారు ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...